Private Jobs

METROCHEM కంపెనీలో వివిధ రకాల ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి METROCHEM API PRIVATE ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Various Departments జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📢Join Telegram Gruop Link

☑️Interview Details :

Date & Venue : 01-06-2025 (Sunday), 9am to 4pm, PNM High School, Kukatpally, Metro pillar No.823, Hyderabad.

Work Location : Jeedimetla, Kazipally & Bonthapally ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.

Note : Only MALE candidates.

☑️జాబ్ వివరాలు :

డిపార్ట్మెంట్ :విద్య అర్హత : ఎక్స్పీరియన్స్ :ఖాళీలు :
Production SSC to Degree0-10 years200
Engineering & Utility ITI, Diploma, Degree0-6 years50
WarehouseSSC to Degree0-6 years50
Health & Safety Bsc Chemistry, Diploma, B.Pharacy (Safety\ Health)0-6 years20
Quality ControlMsc (Chemistry), M.Pharmacy 0-6 years30
Quality Assurance Msc, Bsc (chemistry), B.Pharma0-6 years30
Information TechBsc, B.Tech, Msc0-3 years10
Synthesis R&DBsc, B.Tech, Msc0-6 years30
Analytical R&DBsc, B.Pharma, Msc, M.Pharma0-6 years30

☑️Documents :

Freshers : Resume, Photo, Aadhar & Pan, All Educational Certificates.

Experienced : Resume, Photo, Aadhar & Pan, All Educational Certificates, Previous Work experience documents, 3months Payslips etc….

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *