Private Jobs

MSN Company hiring for Production Department & Engineering Services In Hyderabad

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి MSN & Maithri Labs ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Production, Engineering Services & Warehouse Department జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

☑️Production Dept :

  • విద్య అర్హత : BSc/ MSc.
  • ఎక్స్పీరియన్స్ : 0-6 years.
  • జాబ్ రోల్ : ట్రైనీ/ ఎగ్జిక్యూటివ్/ జూనియర్ ఎగ్జిక్యూటివ్.
  • జాబ్ లొకేషన్ : హైదరాబాద్.
  • JOB-DESCRIPTION :
  • మీకు API ఇండస్ట్రి తెలిసి ఉండాలి.
  • స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • గుడ్ నాలెడ్జ్ ఆన్ GMP.
  • గుడ్ నాలెడ్జ్ ఆన్ Reactors, ANFD, Centrifuge.
  • టీం మ్యానేజ్మెంట్ & రిపోర్టింగ్ నాలెడ్జ్ ఉండాలి.

☑️Engineering Services-API :

  • ఇంజనీరింగ్ సర్వీసెస్ _API.
  • విద్య అర్హత : ITI/ DIPLOMA/ BTech.
  • Experience : 1-6years.
  • JOB-DESCRIPTION :
  • ఆపరేషన్ &మెయింటెనెన్స్ ఆఫ్ HVAC అండ్ క్లీన్ రూమ్ & వాటర్ ప్లాంట్, మైన్టైన్ రియాక్టర్, ANFD & Centrifuge.

☑️Warehouse-API :

  • విద్య అర్హత : BSc (ఫ్రెషర్స్),BCom, MBA(Expri).
  • ఎక్స్పీరియన్స్ : 0-5 years.
  • JOB-DESCRIPTION :
  • గుడ్ నాలెడ్జ్ ఆన్ dispatches, receipts, dispensing etc..

✅Interview Date :

  • ఇంటర్వ్యూ తేదీ : 16th to 19th April 2025.
  • టైమ్ : 10 am నుంచి స్టార్ట్ ఇంటర్వ్యూ.
  • ఇంటర్వ్యూ లొకేషన్ : Walkins @MSN Pharmaceuticals Pashamylaram, HYD.

☑️Benefits :

  • Free Transport Facility.
  • Subsidize Canteen facility.
  • night shift allowance.

Please Note : Candidates carry Resume, ID Proof, Certificates, (Expereince Related Docum

HR Email : Venunaidu.ronanki@msnlabs.com

4 thoughts on “MSN Company hiring for Production Department & Engineering Services In Hyderabad

Leave a Reply to rajeshbusiness54@gmail.com Cancel reply

Your email address will not be published. Required fields are marked *