mthree ప్రైవేట్ కంపెనీ నుండి 3 రకాల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు |Salary 9-LPA Jobs Openings 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి MTHREE ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Graduate Recritment జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Latest Jobs WhatsApp Group
👉AQ-Tech పోస్ట్ వివరాలు :
- జాబ్ రోల్ : mthree కంపెనీ నుండి గ్రాడ్యూయేట్ రిక్రూట్మెంట్ AQ-Tech-2025.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
- అర్హత : min 60% మార్కులతో పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ ఉండాలి. Java, Python, C/C++ స్కిల్స్ వచ్చి ఉండాలి.
- ఇతర స్కిల్స్ : గుడ్ ట్రబుల్ ఘాట్ స్కిల్స్, debugging స్కిల్స్ ఉండాలి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ principles తెలిసి ఉండవలెను.
- జీతం : ఈ ఉద్యోగానికి జీతం Rs.9 LPA చెల్లిస్తారు. ప్రతి 9 నెలలు జీతం పెరుగుతుంది.
👉SHD-Tech పోస్ట్ వివరాలు :
- జాబ్ రోల్ : mthree కంపెనీ నుండి గ్రాడ్యూయేట్ రిక్రూట్మెంట్ AQ-Tech & SHD-Tech ఉద్యోగాలు.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
- అర్హత : min 60% మార్కులతో పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ ఉండాలి. Java, Python, C/C++ స్కిల్స్ వచ్చి ఉండాలి.
- ఇతర స్కిల్స్ : గుడ్ ట్రబుల్ ఘాట్ స్కిల్స్, debugging స్కిల్స్ ఉండాలి. డేటా స్ట్రక్చర్సా, మల్టీ స్కిల్స్, సాఫ్ట్వేర్, స్కిల్స్ principles తెలిసి ఉండవలెను.
- జీతం : ఈ ఉద్యోగానికి జీతం Rs.9 LPA చెల్లిస్తారు. ప్రతి 9 నెలలు జీతం పెరుగుతుంది.
👉ఎంపిక విధానం :
- Stage 1 : ఉద్యోగానికి అప్లై చేసుకోండి.
- Stage 2 : ఫస్ట్ రౌండ్ ఆప్టిట్యూడ్ & కోడింగ్ టెస్ట్ రాయండి మరియు పాస్ అవ్వండి.
- Stage 3 : కమ్యూనికేషన్ టెస్ట్ పాస్ అవ్వండి.
- Stage 4 : టెక్నికల్ ఇంటర్వ్యూ రౌండ్.
- Stage 5 : ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ.
- Stage 6 : సెలెక్ట్ & 3-12 వారాలు ట్రైనింగ్ ఉంటుంది.
- Stage 7 : ట్రైనింగ్ పరీక్ష పాస్ అవ్వాలి.
- Stage 8 : సెలెక్ట్ అయితే పర్మనెంట్ ఉద్యోగం లో ఉంటారు జీతం 9LPA ఇస్తారు.
👉అప్లై చేసే విధానం :
మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం.
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
📌AQ- Apply Link : Click Here
📌Apply Link-2 : Click Here
Join Our Telegram Group
WhatsApp Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
#free software training and placement in hyderabad #free training free job placement in hyderabad #free training free job placement in telugu #free training free job placement in telugu movie #latest hyderabad jobs #private company jobs in hyderabad bpo jobs in hyderabad direct company job in hyderabad free training and job placement in hyderabad free training and job placement in telugu hyderabad jobs job mela job mela in hyderabad jobs in hyderabad jobs in hyderabad 2024 latest jobs in hyderabad 2025 jobs in hyderabad for freshers jobs in telugu job vacancy 2025 latest govt jobs 2025 latest job in hyderabad latest job notification 2025 latest jobs in hyderabad latest jobs in telugu mega job mela mega job mela in hyderabad no coding jobs in software telugu part time jobs in hyderabad permanent work from home jobs 2025 private company job private company jobs in hyderabad 2022 private job in hyderabad private jobs private jobs in hyderabad software engineer software jobs software jobs in hyderabad walk in interview work from home work from home jobs work from home jobs 2024 work from home jobs 2025 work from home jobs for women work from home jobs in telugu work from home jobs no experience