Private Jobs

Muthut Microfin కంపెనీలో ఉద్యోగాలు 2025 |ఆంధ్ర & తెలంగాణలో జాబ్స్

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Muthut Microfin Limited ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Relationship Officer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీలో మనకి Relationship Officer (Male &Female) అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్ గా HR సర్ తో మాట్లాడవచ్చు.

మొత్తం 100+ ఉద్యోగాలు.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉంటుంది.

👉జీతం :

ఈ ఉద్యోగానికి మీకు జీతం Rs. 16,000/- +Travel+ Incentives+ Insurance చెల్లిస్తారు.

👉వర్క్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలు All Over Muthut Microfin Limited తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ లో ఉంటుంది. తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్నీ జిల్లాల్లో మరియు మండలంలో ఉద్యోగాలు ఉన్నాయి.

Telangana : వరంగల్, భువనగిరి, సిద్దిపేట, జనగామ, గజ్వేల్, రామయంపేట్, హుజూరాబాద్, హన్మకొండ, పరకాల, భూపాలపల్లి, కొత్తగూడెం, చందూర్, చిట్యాల, హైదరాబాద్, మహబూబ్బాద్, మాల్, నల్గొండ, నేరేడుచర్ల, పాల్వంచ, సతుప్పలి, మిర్యాలగూడ మరియు ఎల్లందు లో ఉద్యోగాలు ఉన్నాయి.

AndhraPradesh : అనకాపల్లి, బొబ్బిలి, చోడవరం, పలాస, పెందుర్తి, రాజ్యం, సోంపేట, శ్రీకాకుళం, విజయనగరం, తుని, పిఠాపురం, అమలాపురం, పాలకొల్లు, భీమవరం, జంగారెడ్డి గూడెం, ఏలూరు మరియు ఇతర లొకేషన్ లో ఉద్యోగాలు ఉన్నాయి.

Share Your Resumes To : 9000049345

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

8 thoughts on “Muthut Microfin కంపెనీలో ఉద్యోగాలు 2025 |ఆంధ్ర & తెలంగాణలో జాబ్స్

Leave a Reply to rajeshbusiness54@gmail.com Cancel reply

Your email address will not be published. Required fields are marked *