MWebWare హైదరాబాద్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి MWebWare ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Trainee. NET Developer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👆Join Telegram Job Page :
☑️Job Overview :
కంపెనీ పేరు : MWebWare ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
జాబ్ పొజిషన్ : Trainee . NET Develop ఉద్యోగాలు.
జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ మరియు పర్మనెంట్ ఉద్యోగాలు. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ : 22nd July to 25th July 2025.
అడ్రసు : H.No 1, VIP Hills, Jaihind Enclave, Madhapur, Hyderabad.
వర్క్ లొకేషన్ : మనం హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
జీతం : Rs. 2.25 to 3LPA వరకు జీతం చెల్లిస్తారు.
స్కిల్స్ : Candidates must have hands-on experience in C#, .NET, Core/ASP.NET and Basic front-end technologies.
వర్క్ ఏం చేయాలి : మీరు డెవలప్ మరియు మైన్టైన్ అప్లికేషన్స్ using C#, ASP.NET, .NET Core, and Web APIs Etc..
- బగ్, టెస్టింగ్ కోడ్, అప్లికేషన్ డెవలప్ చేసే వర్క్ చేయాల్సి ఉంటుంది.
- అప్లికేషన్ కి సంబంధించిన కోడ్ మనం రాయాల్సి ఉంటుంది.
- మీరు డెవలప్మెంట్ టీంతో మరియు క్వాలిటి టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- మీరు టీం మీటింగ్ మరియు ప్రాజెక్టు లో వర్క్ చేయాల్సి ఉంటుంది.
టెక్నికల్ స్కిల్స్ : Trained in .NET technologies (C#, ASP.NET, .NET Core, Web API) Skills, Basic Knowledge on front-end skills, Oops, Design, SQL ప్రోగ్రామ్మింగ్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండవలెను.
విద్య అర్హత : మీరు ఏదైనా ఒక గుర్తింపు పొందిన కాలేజీ నుండి B.Tech (Computer Science Engg) Only Male Candidates గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.
పాస్ బ్యాచ్ : మీరు గ్రాడ్యుయేషన్ 2022, 2023 or 2024 లో పాస్ అయ్యి ఉండవలెను.
సర్టిఫికేట్ : మీరు .NET technologies మీద ట్రైనింగ్ తీసుకొని ఉండవలెను.
స్కిల్స్ : స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ అనేది ఉండవలెను.
ఇంటర్వ్యూ ప్రాసెస్ : 1. Technical Evaluation, 2. Personal Interview, 3. HR Discussion.