AP Govt JobsCentral Govt JobsTS Govt Jobs

NALCO 518 Non-Executive Post Notification |10th, ITI, Inter Pass Jobs Telugu

ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త గవర్నమెంట్ రంగా సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి NALCO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Non-Executive జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో నాన్-ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

సంస్థ వివరాలు :

నేషనల్ అల్యుమినియం కంపెనీ లిమిటెడ్ అనేది ఒక గవర్నమెంట్ నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ నుండి భారీగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

పోస్ట్ & అర్హత వివరాలు :

ఈ సంస్థలో వివిధ రకాల డిపార్ట్మెంట్ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు కింద చూడవచ్చు.

  • మొత్తం 518 పోస్టులు భర్తీ :-
  • 1) లాబరేటరీ డిపార్ట్మెంట్ 37 పోస్టులు : డిగ్రీ (Hons) కెమిస్త్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • 2) ఆపరేటర్ 226 పోస్టులు : 10th+ITI పాస్ మరియు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.
  • 3) ఫిట్టర్ 73 పోస్టులు : 10th+ITI పాస్ మరియు ఫిట్టర్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.
  • 4) ఎలెక్ట్రికల్ 63 పోస్టులు : 10th+ITI పాస్ మరియు ఎలెక్ట్రికల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.
  • 5) ఇన్స్ట్రుమెంటేషన్ & మెకానిక్ 48 పోస్టులు : 10th+ITI పాస్ మరియు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.
  • 6) జియాలజిస్ట్ 4 పోస్టులు : Bsc (Hons) జియాలజి పాస్ అయ్యి ఉండవలెను.
  • 7) HEMM ఆపరేటర్ 9 పోస్టులు : 10th+ITI పాస్ మరియు డీజిల్ మెకానిక్ & డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి & అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.
  • 8) మైనింగ్ 1 పోస్ట్ : డిప్లొమా లో మైనింగ్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
  • 9) మైనింగ్ మేట్ 15 పోస్టులు : 10th మరియు మైనింగ్ మేట్ సర్టిఫికేట్ ఉండాలి.
  • 10) మోటార్ మెకానిక్ 22 పోస్టులు : 10th+ITI పాస్ మరియు మోటార్ మెకానిక్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.
  • 11) డ్రెస్స్ర్ & ఫస్ట్ Aider 5 పోస్టులు : min 10th పాస్ అయ్యి ఉండాలి.
  • 12) లాబరేటరీ technician Gr-3 (2) పోస్టు : ఇంటర్ పాస్ మరియు హాస్పిటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • 13) నర్స్ గ్రేడ్-3 (7) పోస్టులు : ఇంటర్ పాస్ మరియు సంబంధించిన ఫీల్డ్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • 14) ఫార్మసిస్ట్ గ్రేడ్ పోస్ట్ : ఇంటర్ పాస్ మరియు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.

జీతం (Salary) :

ఈ సంస్థలో ఉన్న ఉద్యోగాలకు నెలకి జీతం Rs. 27,300/- నుండి Rs. 70,000/- వరకు జీతం చెల్లిస్తారు. ఈ జీతం అనేది పోస్టు ను బట్టి జీతం ఉంటుంది.

ట్రైనింగ్ వ్యవది :

ఈ ఉద్యోగాలను మీకు ముందుగా 12 నెలల పాటు ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. పోస్టును బట్టి ట్రైనింగ్ వ్యవది అనేది ఉంటుంది. పూర్తి వివరాలు మీరు కింద ఇవ్వబడిన అఫిసియల్ వెబ్సైట్ లో చూడగలరు.

  • ట్రైనింగ్ లో Stipend Rs.12,000 to Rs.15,000/- వరకు చెల్లిస్తారు.
  • తరవాత జీతం : Rs.27,300/- నుండి Rs.70,000/- వరకు జీతం చెల్లిస్తారు.

వయస్సు (Age) :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు వయస్సు 27-years నుండి 35-years వరకు ఉండవచ్చు.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో ఎంపిక విధానం అనేది ఉంటుంది.

  • కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది.
  • మెడికల్ ఫిట్నెస్ ఎక్సామ్ ఉంటుంది.
  • డాక్యుమెంట్ వెరీఫి ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది.

  • జనరల్/OBC/EWS స్టూడెంట్స్ Rs.100/- రూపాయలు చెల్లించాలి.
  • ఇతర కేటగిరి స్టూడెంట్స్ కి ఎటువంటి ఫీజు లేదు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగానికి మీరు నాల్కో అఫిసియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో చూడగలరు.

Notification Link : Click Here

Official Website : Click Here

2 thoughts on “NALCO 518 Non-Executive Post Notification |10th, ITI, Inter Pass Jobs Telugu

Leave a Reply to Sridhar Cancel reply

Your email address will not be published. Required fields are marked *