Private Jobs

NATCO Pharma ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి NATCO Pharma ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Trainee, Officer, Executive, Sr.Excutive, Sr. Executive, Asst.Manager జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Walk in Interview- Formulation Analytical R&D.

✍️Job Details:

Walk in Interview Date: 30th August, 2025.

Time: 9am to 2pm.

Address: Natco Pharma Ltd, Natco house, Raod No.2, Banjara Hills, Hyderabad.

ఖాళీలు: మొత్తం ఈ కంపెనీలో 30+ ఉద్యోగాలు ఉన్నాయి.

స్కిల్స్: అనలిటికల్ రిసెర్చ్ డెవలప్మెంట్ స్కిల్స్, అనలిటికల్ మెథడ్ డెవలప్మెంట్ స్కిల్స్, అనాలిసిస్ మరియు ఇతర స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.

ఉద్యోగాలు: ట్రైనీ, ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.

విద్య అర్హత: B Pharmacy, M.Pharmacy (Pharmaceutical Analysis), Msc (Analytical Chemistry), Bsc Chemistry.

ఎక్స్పీరియన్స్: 0 to 15 Years వరకు ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు.

పాస్ అవుట్: 2024 లేదా 2025 లో పాస్ అయ్యి ఉండవలెను.

Gender: Male only

కావాల్సిన స్కిల్స్:

  • మీకు అనలిటికల్ మెథడ్ డెవలప్మెంట్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • కాంప్లెక్స్ ఇంజెకటబుల్ మరియు కెమిస్త్రీ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
  • అనాలిసిస్ రా మేటెరియల్స్, ప్రాడక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • ఎక్స్పీరియన్స్ ఆన్ LCMS, HRMS, CD, NMR, FTIR, HPLC, UPLC, GC Etc..

Important Notes:

Only candidates with formulation experience and regulatory exposure will be considered.

🎯కంపెనీ బెనెఫిట్స్:

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

☑️Application Process:

👉ముందుగా మీరు Official Notification చెక్ చేయండి.

👉దీంట్లో Mention చేసిన Job Details చూసి, మీరు Eligible అయితే Direct గా Walk-in interviews కి వెళ్ళండి.

👉Date & Address నోటిఫికేషన్ లో కూడా ఉంటుంది.

👉కంపెనీ పెట్టిన Selection Rounds లో సెలెక్ట్ అయితే మనకి జాబ్ వస్తుంది.

🌍NATCO Notification: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *