Ninjacart కంపెనీ లో పలు ఉద్యోగాలు |Ninjacart Company Various Job Openings 2025
కార్పొరేట్ కంపెనీ లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Ninjacart ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
- అనాలిటిక్స్ డిపార్ట్మెంట్ రోల్
- ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ రోల్
- హ్యూమన్ రిసోర్సెస్ రోల్
- నింజా మంది రోల్
- ప్రాడక్ట్ మ్యానేజ్మెంట్ రోల్
- సేల్స్ & డిస్ట్రిబ్యూషన్ రోల్
- CEOs ఆఫీసు రోల్
- ఇ-కామర్స్ డిపార్ట్మెంట్
- ఫైనాన్స్ టెక్ రోల్
- ఫార్మర్ ఏకోసిస్టెమ్
- ONDC డిపార్ట్మెంట్
- ఇతర డిపార్ట్మెంట్ లో పలు ఉద్యోగాలు ఉన్నాయి.
Join Our WhatsApp Group
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్), పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్, MBA, MCA, ఇతర పై చదువులు చదిన వాళ్ళు మీరు అర్హత ఉన్న పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- పోస్ట్ బట్టి ఏదైన విద్య అర్హత ఉన్న మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
- 2020 నుండి 2024 వరకు పాస్ అయిన స్టూడెంట్స్ అర్హులు.
- both ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
జీతం (Salary) :
ఈ కంపెనీ లో ఉన్న వివిధ పోస్టును బట్టి జీతం అనేది ఉంటుంది. పోస్టును బట్టి జీతం నెలకి Rs 35,000/- నుండి Rs 70,000/- వేల వరకు జీతం అనేది చెల్లిస్తారు.
- పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది.
- పని చేయడానికి ల్యాప్టాప్ కంపెనీ వాళ్ళు ఇస్తారు.
- జీతంతో పాటు ఇతర కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
Free Software Job Training
వయస్సు (Age) :
ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి పోస్టును బట్టి మీ యొక్క వయస్సు 21years నుండి 35years వయసు ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
కంపెనీ బెనిఫిట్స్ :
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
- మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
- ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
అప్లై చేసే విధానం :
ఈ ఉద్యోగాలను మీరు అఫిసియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Apply Link : Click Here