Ninjacart Tech Internship Program Job Openings 2025 |సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ 2025
Hai Friends…నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Ninjacart ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Tech Internship Job Program రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group
Join Our WhatsApp Group
👉Post Details :
ఈ Ninjacart కంపెనీ వాళ్ళు టెక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఫ్రీ జాబ్ ట్రైనింగ్ ఇచ్చి ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉Training Period :
ఈ ఉద్యోగానికి మీకు 1st April 2025 నుంచి 31st May 2025 వరకు బెంగళూర్ ఆఫీసు లో మీకు జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. మీరు ఈ ఇంటర్న్షిప్ జాబ్ ట్రైనింగ్ వర్క్ ఫ్రమ్ ఆఫీసు కిందనే పూర్తిగా పని చేయాల్సి ఉంటుంది.
👉Stipend+Benefits :
Stipend Rs. 15,000/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు మరియు Accommodation+ Food.
👉Salary :
ఈ జాబ్ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీ యొక్క జీతం Rs. 7 LPA చెల్లిస్తారు. వర్క్ చేయడానికి మీకు ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తారు.
👉Qualification :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే B.E/ B.Tech students from CSE & IT బ్రాంచ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.
- 2024/ 2025 పాస్ అయ్యి ఉండవలెను.
- కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
- min 7 CGPA/ 70% మార్కులతో పాస్ అయితే చాలు.
తెలుగులో చేసే ఉద్యోగాలు
బ్యాంక్ జాబ్ ట్రైనింగ్ తెలుగులో
👉Skills :
- మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ principles నాలెడ్జ్ ఉంటుంది.
- గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
- స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ డాటా స్ట్రక్చర్ స్కిల్స్ ఉండవలెను.
- మీకు ఏదైనా ఒక ప్రోగ్రామ్మింగ్ (Python, Java, ReactJs or C++నాలెడ్జ్ ఉండాలి.
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ ఉండవలెను.
👉Responsibilities :
- డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, deployment సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- సాఫ్ట్వేర్ ఇష్యూ మరియు సాఫ్ట్వేర్ డాక్యుమెంట్ మైన్టైన్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- ప్రాడక్ట్ డెవలప్మెంట్ మీద పని ఉంటుంది.
- డిజైన్, డెవలప్మెంట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- డెవెలప్ టూల్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
👉Interview Rounds :
- Round 1: Online MCQ Test : 1st march 2025.
- Round 2: Technical Interview : 7th march 2025.
- Round 3: HR Interview.
👉Rewards :
- Training Stipend Rs. 15,000/-,
- Food & Accommodation,
- Interns a chance to get PPO with 7-LPA Job.
📌Notification & Apply : Apply For This Job
I’m fresher
apply online noww #tommarrow last date