NPCI GET Job Notification 2025 | హైదరాబాద్ & ముంబై లో ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి NPCI ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి GET జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
మెట్రో రైల్ ఉద్యోగాలు 2025
✅Post Details :
ఈ NPCL సంస్థలో మనకి గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
✅Eligibility :
ఈ ఉద్యోగానికి మీరు ఇంజనీరింగ్ (BE/ B.Tech) డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను. ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, మెషిన్ లెర్నింగ్, డాటా సైన్స్, EEE, ECE Etc.. లో పాస్ అయ్యి ఉండాలి
- 10th, 12th, Engineering లో min 60% మార్కులతో పాస్ అయితే చాలు.
- బ్యాచ్ : 2023 & 2024.
- ఎటువంటి Backlogs ఉండకూడదు.
- లొకేషన్ : హైదరాబాద్ & ముంబై.
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
✅Apply & Selection :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
📌Apply Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.