Nxtwave Company Telugu-Work From Home Jobs 2025
Hai Friends.. ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళకు ప్రముఖ ప్రైవేట్ సంస్థ Nxtwave ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఎడ్యుకేషన్ కౌన్సెలర్ తెలుగు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
ఈ ప్రైవేట్ సంస్థలో మనకి Education Counsellor-Telugu అనే జాబ్ రోల్ కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- మొత్తం 30 ఉద్యోగాలు ఉన్నాయి.
Join Our Telegram Group
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.
👉జీతం (శాలరీ):
- జీతం : up to 6 LPA వస్తుంది.
- 2 నెలలు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
- Fixed Pay : 3.6 LPA
- Variable Pay : 2.4 LPA
- ఇతర అలవెన్సు వస్తుంది.
👉 స్కిల్స్ :
- మీకు తెలుగు మాట్లాడటం, రాయడం & చదవటం వచ్చి ఉండాలి.
- ఇంగ్షీషు వస్తే బెట్టర్ ఆప్షన్ ఉంటుంది.
- స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- స్ట్రాంగ్ ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
- వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి మీరు పని చేయాల్సి ఉంటుంది.
- స్ట్రాంగ్ సేల్స్ నాలెడ్జ్ ఉండవలెను.
- సేల్స్ మరియు బిజినెస్ మీద నాలెడ్జ్ ఉంటే ఈసీ గా జాబ్ వస్తుంది.
హైదరాబాద్లో జాబ్ ట్రైనింగ్+Stipend
👉కంపెనీ బెనిఫిట్స్ :
- ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది పని చేయడానికి.
- పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ.
- వర్క్ ఏం చేయాలో ట్రైనింగ్ ఇస్తారు.
- మంచి జీతం +అలవెన్సు వస్తుంది.
- మంచి వర్క్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
- మీ దగ్గర ల్యాప్టాప్ అనేది కూడా ఉండాలి.
- ఇది ఒక ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
👉వర్క్ ఏం చేయాలి :
- కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
- వివిధ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- సేల్స్ మరియు మార్కెటింగ్ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ డాటా బేస్ నీ మైన్టైన్ చేయాల్సి ఉంటుంది.
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Apply Link : Click Here
Salary
first read the complete article first
Job
apply online now