Work From Home Jobs 2025|తెలుగులో చేసే ఉద్యోగాలు |NxtWave Company Work From Home Jobs
హాయి ఫ్రెండ్స్ …వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి NxtWave ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో కస్టమర్ సర్విస్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే ఉద్యోగం కోసం భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. preసేల్స్ కింద తెలుగు లో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలు మన హైదరాబాద్ ఆఫీసు నుండి రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
Join Our WhatsApp Group
👉జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి ఈ కంపెనీ వాళ్ళు మనకి జీతం నెలకి Rs 25,000/- రూపాయలు చెల్లిస్తారు. జీతంతో పాటు మనకి ఇతర వర్క్ పర్ఫార్మన్స్ బోనస్ చెల్లించడం జరుగుతుంది.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా ఇంటర్ /డిప్లొమా/డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉స్కిల్స్ :
- మీకు తెలుగు లేదా తమిళ లేదా హిందీ బాష వచ్చి ఉండాలి. దీంట్లో ఏదో ఒక బాష వచ్చిన సరిపోతుంది.
- మీకు ఇంగ్షీషు లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అడ్వాంటేజ్ గా ఉంటుంది.
👉వర్క్ లొకేషన్ :
- మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
- అవసరం ఉన్నపుడు కంపెనీ ఆఫీసు కి వెళ్లాల్సి ఉంటుంది.
- వారానికి 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.
👉వర్క్ (Work) :
- మీరు ముందుగా కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ టీంలో పని చేయాల్సి ఉంటుంది.
- outbound కాల్స్ మాట్లాడటం మరియు సేల్స్ మీద పని చేయాలి.
- preసేల్స్ ప్రాసెస్ లో కస్టమర్ నుండి ఏదైనా కాల్ వస్తే వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది.
- కంపెనీ కస్టమర్ తో మీరు కాల్ ద్వారా ప్రాసెస్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది.
- కంపెనీ లో ఉన్న వివిధ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ డేటాబేస్ మైన్టైన్ చేయడం మరియు స్టోర్ చేయడం.
- వారం మీటింగ్ & నెల నెల టార్గెట్ మీద పని చేయాల్సి ఉంటుంది.
👉ఇతర వివరాలు :
- మీకు తెలుగు లేదా తమిళ్ లేదా హిందీ వచ్చి ఉండాలి.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- గుడ్ కస్టమర్ సర్విస్ స్కిల్స్ ఉండాలి.
- సేల్స్ ఫన్నెల్, ట్రాకింగ్ ఫీడ్బ్యాక్, టాక్స్, టార్గెట్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
- వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది.
👉అప్లై చేసే విధానం :
ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడండి.
Apply Link : Click Here
I can work for company
apply online sir
Narsaipally vill kodair mondal Nagar kurnool dist
address em chestham sir #article lo apply link untundi apply chesukovali
I am a fresher
ee website lo other freshers jobs ki apply cheyandi
I want job
apply online now
Hii
apply online
I need this job. This job sir.