OFMK job recruitment 2024 | Manufacturing Company job vacancies | Armoured vehicles manufacturing industry recruitment 2024
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి ORDNANCE FACTORY MEDAK a unit of ARMOURED VECHICLES NIGAM లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల technician ఖాళీల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.Armoured వెహికల్ నిగమ్ లిమిటెడ్ ఒక డిఫెన్సు ఆర్గనైజేషన్ మరియు ordnance ఫ్యాక్టరీ మెదక్ యూనిట్ ఆఫ్ AVNL ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇంఫనటరీ combat వెహికలే ఇండస్ట్రి. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు. అన్నీ రకాల ఖాళీల వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్నీ రకాల ప్రమాణాలు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి ORDNANCE FACTORY MEDAK a unit of ARMOURED VECHICLES NIGAM లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల ఖాళీల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోస్టుల వివరాలు :
ఫ్రెండ్స్ కింద ఇవ్వబడిన అన్నీ రకాల పోస్టులు ఫిక్సెడ్ టెన్యూర్ కాంట్రాక్ట్ ప్రాతిపదిత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- జూనియర్ మేనేజర్( మెకానికల్) : UR-09, EWS-2, OBC-5, SC-3, ST-01, మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి.
- జూనియర్ మేనేజర్( ప్రొడక్షన్) : UR-06, EWS-1, OBC-3, SC-2, ST-01, మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి.
- జూనియర్ మేనేజర్( క్వాలిటి) : UR-01, మొత్తం 01 ఖాళీలు ఉన్నాయి.
- జూనియర్ మేనేజర్(integrated మెటీరీయల్ మ్యానేజ్మెంట్) : UR-05 ,OBC-1, మొత్తం 06 ఖాళీలు ఉన్నాయి.
- జూనియర్ మేనేజర్( ఎలెక్ట్రికల్) : UR-05 ,OBC-1, మొత్తం 06 ఖాళీలు ఉన్నాయి.
- జూనియర్ మేనేజర్( బిజినెస్ అనాలిటిక్స్) : UR-03, OBC-1, మొత్తం 04 ఖాళీలు ఉన్నాయి.
- డిప్లొమా టెక్నీషియన్(మెకానికల్) : UR-05 ,OBC-2, SC-1, మొత్తం 06 ఖాళీలు ఉన్నాయి.
- డిప్లొమా టెక్నీషియన్(metallurgy) : UR-05 ,OBC-1, మొత్తం 06 ఖాళీలు ఉన్నాయి.
- డిప్లొమా టెక్నీషియన్(ఎలెక్ట్రికల్) : UR-02, మొత్తం 02 ఖాళీలు ఉన్నాయి.
- డిప్లొమా టెక్నీషియన్(టూల్ డిజైన్) : UR-02, మొత్తం 02 ఖాళీలు ఉన్నాయి.
- డిప్లొమా టెక్నీషియన్(డిజైన్) : UR-02, మొత్తం 02 ఖాళీలు ఉన్నాయి.
- డిప్లొమా టెక్నీషియన్( క్వాలిటి& ఇన్స్పెక్షన్) : UR-01,మొత్తం 01 ఖాళీలు ఉన్నాయి.
- అసిస్టెంట్ (HR): UR-01,మొత్తం 01 ఖాళీలు ఉన్నాయి.
- అసిస్టెంట్ (స్టోర్) : UR-06, OBC-2, SC-1 ,మొత్తం 09 ఖాళీలు ఉన్నాయి.
- అసిస్టెంట్ (secretarial) : UR-03, OBC-1,మొత్తం 04 ఖాళీలు ఉన్నాయి.
విద్య అర్హత వివరాలు :
పైన ఉన్న అన్నీ రకాల ఉద్యోగానికి సంబంధించిన పూర్తి క్వాలిఫికేషన్స్(అర్హత) వివరాలు కింద ఇవ్వబడింది చూసి అర్హులు అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- జూనియర్ మేనేజర్( మెకానికల్) : డిగ్రీ లో మెకానికల్ ఇంజనీరింగ్/ mechatronics పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అర్హత బట్టి వర్క్ experience ఉండాలి.
- జూనియర్ మేనేజర్( ప్రొడక్షన్) : ఇంజనీరింగ్ డిగ్రీ లో ప్రొడక్షన్,మెకానికల్,ఆటోమొబైల్,ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ పాస్ అయిన వాళ్ళు అర్హులు.
- జూనియర్ మేనేజర్( క్వాలిటి) : ఇంజనీరింగ్ డిగ్రీ లో మెకానికల్,ఎలెక్ట్రికల్,ఎలక్ట్రానిక్,metallurgy,కెమికల్ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు అర్హులు. అర్హత బట్టి వర్క్ experience ఉండాలి.
- జూనియర్ మేనేజర్(integrated మెటీరీయల్ మ్యానేజ్మెంట్) : ఇంజనీరింగ్/టెక్నాలజీ డిగ్రీ లో with 2 years mba/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు. అర్హత బట్టి వర్క్ experience ఉండాలి.
- జూనియర్ మేనేజర్( ఎలెక్ట్రికల్) : ఇంజనీరింగ్ డిగ్రీ లో ఎలెక్ట్రికల్/ఎలక్ట్రానిక్ లో పాస్ అయిన అర్హులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- జూనియర్ మేనేజర్( బిజినెస్ అనాలిటిక్స్) : ఇంజనీరింగ్ డిగ్రీ లో కంప్యూటరు సైన్స్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా మాస్టర్ టెక్నాలజీ లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- డిప్లొమా టెక్నీషియన్(మెకానికల్) :డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్,ప్రొడక్షన్,ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్. అర్హత బట్టి వర్క్ experience ఉండాలి.
- డిప్లొమా టెక్నీషియన్(metallurgy) : డిప్లొమా metallurgy ఇంజనీరింగ్/ B.Sc కెమిస్త్రీ పాస్ అయ్యి ఉండాలి.
- డిప్లొమా టెక్నీషియన్(ఎలెక్ట్రికల్) : ఈ ఉద్యోగానికి డిప్లొమా ఎలెక్ట్రికల్,ఎలక్ట్రానిక్,ప్లాంట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ మరియు అర్హత బట్టి వర్క్ experience ఉండాలి.
- డిప్లొమా టెక్నీషియన్(టూల్ డిజైన్) : డిప్లొమా లో మెకానికల్ ఇంజనీరింగ్( టూల్ & డీ ).
- డిప్లొమా టెక్నీషియన్(డిజైన్) : డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్/ఎలెక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పాస్ మరియు డిజైన్ pg డిప్లొమా లో ఇండస్ట్రియల్ డిజైన్(CAD).అర్హత బట్టి వర్క్ experience ఉండాలి.
- డిప్లొమా టెక్నీషియన్( క్వాలిటి& ఇన్స్పెక్షన్) : డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్,ప్రొడక్షన్ ఇంజనీరింగ్,ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్,పోస్ట్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అర్హులు అవతారు.
- అసిస్టెంట్ (hr): డిగ్రీ పర్సనల్ మ్యానేజ్మెంట్, hr, ఇండస్ట్రియల్ రిలేషన్స్ మరియు మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- అసిస్టెంట్ (స్టోర్) : డిప్లొమా,డిగ్రీ మెటీరీయల్ మ్యానేజ్మెంట్ /సప్లయ్ చైన్ మ్యానేజ్మెంట్ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మరియు అర్హత బట్టి వర్క్ experience ఉండాలి.
- అసిస్టెంట్ (secretarial) : డిప్లొమా కమర్షియల్/ కంప్యూటర్ నాలెడ్జ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అప్లికేషన్ చేసుకోవచ్చు.
(Salary) జీతం వివరాలు :
ఈ ఉద్యోగానికి ట్రైనింగ్ సమయంలో ఎంత జీతం చెల్లిస్తారో కింద వివరాలు ఇవ్వబడింది చూడగలరు.
- జూనియర్ మేనేజర్(కాంట్రాక్ట్) : Rs. 30,000/-
- డిప్లొమా టెక్నీషియన్( కాంట్రాక్ట్) : Rs. 23,000/-
- అసిస్టెంట్ (కాంట్రాక్ట్) : Rs. 23,000/-
- జూనియర్ అసిస్టెంట్( కాంట్రాక్ట్) : Rs. 21,000/-
ఇతర కంపెనీ బెనిఫిట్స్ :
- ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మెడికల్,ఆక్సిడెంట్ ఇన్షూరెన్స్,ట్రావెలయింగ్,టెలిఫోన్ కింద Rs. 3,000/- రూపాయలు చెల్లిస్తారు.
- యూనిట్ ఇండస్ట్రియల్ కాంటీన్(Food) ఫెసిలిటీ ఉంటుంది.
- ప్రొవిడెంట్ ఫౌండ్ లాబిస్తుంది.
- దీంతో పాటు PF, ESI కూడా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
వయస్సు వివరాలు :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులకి 30 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబిసి లకు మూడేళ్లు, SC/ST అభ్యర్థులకి ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు Rs. 300/- రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/ PWD/ Ex-SM/ Female అభ్యర్థులకి ఎటువంటి ఫీజు ఉండదు.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి మీ విద్య అర్హతలు, పని అనుభవం, స్క్రీనింగ్ టెస్టు, shortlist, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
కావాల్సిన డాక్యుమెంట్స్ :
మీ విద్య అర్హత బట్టి మీ అర్హత మార్కుల మేమో/సర్టిఫికేట్, మీ పని వర్క్ experience సర్టిఫికేట్ ఉండవలెను.
ఎలా అప్లై చేసుకోవాలి :
- ముందుగా మీరు Official Website నుండి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి.
- మీ అప్లికేషన్ హార్డ్ కాపీ మరియు scanned attested కాపీ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయండి.
- దానితో పాటు మీ ఏదైనా ఒక గుర్తింపు పొందిన id ప్రూఫ్, అర్హత సర్టిఫికేట్, experience etc .. అన్నీ అటాచ్ చేయండి.
- మీ పూర్తి అప్లికేషన్నీ Only through India పోస్ట్ ద్వారా అప్లికేషన్ నీ పంపించాల్సి ఉంటుంది.
- పోస్ట్ to ” The Deputy General manager/HR, ordnance factory medak” కంపెనీ కి సంబంధించిన అడ్రసు కి పంపించాల్సి ఉంటుంది.
- పూర్తి వివరాలు & అడ్రసు, ఫీజు వివరాలు అన్నీ ఒక్కసారి అఫిసియల్ వెబ్సైట్ ద్వారా చూసి తర్వాత అప్లికేషన్ చేసుకోండి.
దరఖాస్తు చివరి తేదీ :
ప్రకటన వెలువడిన 21 రోజుల్లో అప్లికేషన్ చేసుకోవాలి. *ప్రకటన వెలువడిన తేదీ: 11-11-2024. అంటే 30-నవంబర్-2024 వరకి అప్లికేషన్ చేసుకోవచ్చు.
Official Website : Click Here
Notification Pdf Link : Click Here