OMNIFY కంపెనీలో Quality Assurance Intern జాబ్ ట్రైనింగ్ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి OMNIFY ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Quality Assurance Intern జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Omnify కంపెనీ అనేది ఒక బుకింగ్ ఆటోమేషన్ మరియు కామర్స్ ప్లాట్ఫామ్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు ప్రస్తుతం క్వాలిటి అష్యూరెన్స్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్స్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
హైదరాబాద్ అర్జెంట్ ఉద్యోగాలు
అమెజాన్ కంపెనీ లో జాబ్స్
ముఖ్యమైన_వివరాలు :
జాబ్ రోల్ : క్వాలిటి అష్యూరెన్స్ ఇంటర్న్షిప్.
వర్క్ లొకేషన్ : బెంగళూరు.
వర్క్ టైపు : వర్క్ ఫ్రమ్ ఆఫీసు.
ట్రైనింగ్ : 3-6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది.
వర్క్ ఏం చేయాలి :
ఈ కంపెనీలో ఈ ఉద్యోగానికి సాఫ్ట్వేర్ క్వాలిటి అష్యూరెన్స్ ఇంటర్న్షిప్ గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు QA టీంతో పని చేయాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ సమయంలో మీకు క్వాలిటి అష్యూరెన్స్ గురించి మరియు టెస్టింగ్ methodologies, QA ప్రాసెస్, క్రాస్-ఫంక్షన్ టీం గురించి అన్నీ ట్రైనింగ్ ఇస్తారు.
- Creation & Execution టెస్టు కేసెస్, ప్లాన్స్ మరియు టెస్టు స్క్రిప్ట్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
- డాక్యుమెంట్, ట్రాక్ బగ్స్, Jira, Bugzilla టూల్స్ use వర్క్ చేయాల్సి ఉంటుంది.
- టెస్టింగ్ టూల్స్/సాఫ్ట్వేర్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది.
- కంపెనీలో ఉన్న వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇతర బ్రాంచ్ లో పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
స్కిల్స్ :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసే ముందు కింద ఇవ్వబడిన స్కిల్స్ మీ రెస్యూమే ఉంటే మీ యొక్క రెస్యూమే Shortlist అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.
- మీకు బేసిక్ నాలెడ్జ్ ఆన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కాన్సెప్ట్ (SDLC/STLC) మీద నాలెడ్జ్ ఉండాలి.
- టెస్టు మ్యానేజ్మెంట్ టూల్స్ మీద అవగాహన ఉండవలెను.
- మీకు ఏదైనా ప్రోగ్రామ్మింగ్ (Java, Python, JavaScript) లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
- ఆటోమేషన్ ఫ్రేమ్ వర్క్స్ మరియు టూల్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
- గుడ్ ప్రాబ్లం సాల్వ్ మరియు అనలిటికల్ స్కిల్స్ అనేది ఉండవలెను.
అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification & Apply : Click Here
Join Telegram Group Link : Click Here