Private Jobs

Optum Company Jobs In Hyderabad |Freshers Jobs In Hyderabad

హైదరాబాద్ లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Optum ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి అసోసియేట్ కలెక్షన్-ఫ్రెషర్స్ అనే జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉సంస్థ పేరు :

Optum అనేది ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ వాళ్ళు హెల్త్ కేర్ సెక్టార్ సంబంధించిన టెక్నాలజీ మీద పని చేస్తుంది. పీపుల్ హెల్త్ కేర్, ఫార్మసీ బెనిఫిట్స్, డేటా మరియు రిసోర్సెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.

👉పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి అసోసియేట్ కలెక్షన్ రెప్రెసెంటేటివ్-ఫ్రెషర్స్ అనే పోస్ట్ కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • జాబ్ కేటగిరి : బిల్లింగ్ డిపార్ట్మెంట్.
  • ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగం.
  • మీరు నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.

  • BE/ BTech స్టూడెంట్స్ అర్హులు కాదు.

👉స్కిల్స్ (Skills) :

  • అమెరికన్ ఇంగ్షీషు మీద మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంగ్షీషు మీద సాలిడ్ నాలెడ్జ్ ఉండవలెను.
  • HIPPA మీద మంచి నాలెడ్జ్ ఉండాలి.
  • కంపెనీ వేరియస్ అప్లికేషన్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి.
  • ఇంటర్నల్ మరియు ఎక్ష్టెర్నల్ క్లయింట్ తో పని చేయాల్సి ఉంటుంది.
  • గుడ్ క్రిటికల్ థింకింగ్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
  • కంప్యూటర్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి.
  • గుడ్ టైపింగు స్పీడ్ ఉండాలి.
  • వర్క్ ఏం చేయాలో కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు.

👉వర్క్ ఏం చేయాలి :

  • రివ్యూ ఇన్షూరెన్స్ బ్యాలెన్స్ మరియు క్లెయిమ్ పేమెంట్స్ ఇంక్లూడింగ్ పేయర్స్, పేషెంట్ మరియు క్లయింట్.
  • అనాలిజ్ ట్రెండ్ డేటా మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • అక్కౌంట్స్ రేలాటెడ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • పేషెంట్ క్వాలిటి డాక్యుమెంట్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ లో ఉన్న వివిధ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • మీకు మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండవలెను.
  • మీకు డిఫరెంట్ లొకేషన్ మరియు వివిధ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • బిజినెస్ ప్రొజెక్ట్స్ బట్టి పనులు చేయాల్సి ఉంటుంది.

👉అప్లై చేసే విధానం :

ముందుగా కింద ఇవ్వబడిన అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి పూర్తి జాబ్ వివరాలు చూసి, మీరు అర్హులు అయితే దాని తర్వాత ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

Notification Link : Click Here

Join Telegram Group Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *