Private Jobs

OSI Digital హైదరాబాద్ ఆఫీసులో ఉద్యోగాలు | సర్విస్ డెస్క్ ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి OSI Digital ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Inside Sales Executive\ Service Desk జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

☑️ఇంటర్వ్యూ వివరాలు:

  • Date: 18Th to 21st- Nov, 2025..
  • Time: 10.30am to Interview Start
  • Address: Osi Digital Pvt Ltd Plot #37,L&T Infocity Lane, Hitech city Phase2,Madhapur Hyderabad,Telangana.

✍️ఉద్యోగ వివరాలు:

  • Vacancies: 10+ Openings
  • Level: Associate
  • Position: Service Desk Associate
  • Experience: 0-6 years
  • Location: Hyderabad
  • Gender: Only Male
  • Qualification: Any Graduate, Post Graduate

👉కావాల్సిన స్కిల్స్:

  • మీకు స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి.
  • కస్టమర్ సర్విస్, సర్విస్ హండ్లింగ్ స్కిల్స్ అనేది ఉండాలి.
  • 3+years హండ్లింగ్ కస్టమర్ సర్విస్ స్కిల్స్, సర్విస్ టు కస్టమర్, అప్లికేషన్ మరియు కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
  • మీకు AWS, Citrix VDI, AD, VPN, OneDrive, MFA మీద వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి.
  • నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.

✅Company Benefits:

  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
  • ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
  • మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
  • ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

✍️ఎలా అప్లై చేయాలి అంటే:

👉ముందుగా మీరు Official Notification చెక్ చేయండి.

👉దీంట్లో Mention చేసిన Job Details చూసి, మీరు Eligible అయితే Direct గా Walk-in interviews కి వెళ్ళండి.

👉Date & Address నోటిఫికేషన్ లో కూడా ఉంటుంది.

👉కంపెనీ పెట్టిన Selection Rounds లో సెలెక్ట్ అయితే మనకి జాబ్ వస్తుంది

🌍Notification Link: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *