Private Jobs

Private Company Direct Walk In Interviews 2025 |Vijayawada Location Jobs 2025

ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో పలు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

కంపెనీ పేర్లు :

  • Data Valley Private Limited
  • Flipkart Limited
  • HBD Finance Services
  • Medplus Company
  • KIML Manufacturing
  • Panasonic Limited
  • ISUZU Motors
  • Hundayi Mobie

జీతం :

ఈ కంపెనీ లో జీతం నెలకి 12,000 నుండి 25,000 వరకు జీతం చెల్లిస్తారు. జీతంతో పాటు మనకి ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ఇతర బోనస్ ఇస్తారు.

విద్య అర్హత :

ఈ కంపెనీ లో జాబ్ కావాలి అంటే 10th, ఇంటర్, ITI, డిగ్రీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ ,ఇంజనీరింగ్ పాస్ అయిన స్టూడెంట్స్ ఇంటర్వ్యూ అటండ్ అవచ్చు.

ఇంటర్వ్యూ అడ్రస్ :

Venue : NTR Vikas Collectorate Office, Vijayawada, AP.

Date : 10-01-2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *