Private Jobs

Quest Global కంపెనీ లో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలు |Trainee Engineer Job Openings 2025

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Quest Global ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Trainee Engineer రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కింద ట్రైనీ ఇంజనీర్ అనే ఉద్యోగాల కోసం భారీగా ఆన్లైన్ ద్వారా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

👉లొకేషన్ :

ఈ ఉద్యోగానికి మనం ఆఫీసు లొకేషన్ లో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫీసు లొకేషన్ గుర్గాంవ్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.

  • BE/B.Tech
  • Cut Off : 60% మార్కులతో పాస్ అయితే చాలు.
  • ఎటువంటి Backlogs ఉండకూడదు.
  • Passout : 2023/2024.
  • బ్రాంచ్ : కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.

👉జీతం :

ఈ ఉద్యోగానికి జీతం Rs.3.75 LPA (దాంట్లో 25k బోనస్ కింద చెల్లిస్తారు.)

  • Service Bond : 2 years

👉ఎంపిక విధానం :

  • Online Assessment
  • Technical round of Interview
  • HR Interview
  • Shortlisting on all stages

👉డాక్యుమెంట్స్ :

ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయితే మీ దగ్గర జాయిన్ అయ్యే టైమ్ లో మీ యొక్క అన్నీ రకాల డాక్యుమెంట్స్ అనేది ఉండవలెను.

👉Date & Time :

up to 4th May 2025, 11:30pm వరకు ఉంటుంది. ఇది ఆన్లైన్ ద్వారానే ఇంటర్వ్యూ అనేది నడుస్తుంది.

👉అప్లై చేసే విధానం :

  • Apply Link పైన క్లిక్ చేయండి.
  • మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification & Apply : Click Here

Join Telegram Job Page : Click Here

Join WhatsApp Group : Click Here

Follow Insta Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *