rtcamp company software recruitment 2026| rtcamp కంపెనీలో ఉద్యోగాల నోటిఫికేషన్
ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి rtcamp సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Home /Remote జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో Associate Python Engineer వంటి విభాగాల్లో ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
✍️రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :
ఈ ఉద్యోగాలను ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థ rtcamp private limited వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీంట్లో Marketing, Sales, Frappe, Engineering, Human Resources, Project Management, Quality Engineering వంటి డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
💰జీతం వివరాలు:
| Period: | Salary: |
| Probation Period: | Rs. 25,000/- month |
| Confirmation Bonus: | Rs. 1,50,000/- |
| Post-Confirmation: | Rs. 1,00,000/- month |
🎯Engineering – పోస్టు వివరాలు :
- పోస్టు : Associate Python Engineer.
- జీతం : ఈ ఉద్యోగాలను పోస్టును బట్టి సంవత్సరానికి 12-LPA వరకు సంవత్సరానికి జీతం చెల్లిస్తారు.
- అర్హత : ఈ ఉద్యోగాలను అప్లై చేసేవాళ్ళు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా Computer Science డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు. మరియు పైన ఉన్న పోస్టును బట్టి బ్రాంచ్ లో పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పోస్టును బట్టి మీకు work experience ఉండవలెను.
- పని ఏం చేయాలి అంటే : ప్రాజెక్టు బట్టి దానికి సంబంధించిన Code చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ ప్రొజెక్ట్స్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి. అదే విధంగా high క్వాలిటి సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన Code రాయాల్సి ఉంటుంది.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : Strong Python Knowledge, Frameworks, Problem Solving and Communication skills.
- పని చేసే ప్రదేశం: Work From Home /Remote నుండి చేయాల్సి ఉంటుంది.
- ట్రైనింగ్ వ్యవది: ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 6 నెలలు పాటు Work From Home ట్రైనింగ్ ఉంటుంది.
- ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా ఆన్లైన్ Resume Shortlisting, Interview, Onboarding ఉంటుంది.
☑️కంపెనీ బెనిఫిట్స్ :
- Work From Home పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ వల్లే పని చేయడానికి Laptop Provide చేస్తారు.
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2-రోజులు WeekOff ఇస్తారు.
- కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు.
- Annual రిట్రీట్ లాబిస్తుంది.
- Continuous లెర్నింగ్ ఉంటుంది.
- Paid Leaves ఉంటుంది.
📌ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి మీరు ముందుగా Official Website ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మీ Resume& ఇతర వివరాలు చూసి Profile Shortlist చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి వివిధ దశాల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 2-3 days లో Joining ఉంటుంది.
కావలసిన డాక్యుమెంట్స్ :
- Resume/CV
- Personal Information
- Github Links, Linkdin Profile
- Any Govt Id Proof
అప్లికేషన్ విధానం :
ముందుగా మీరు RTCamp Official Website ఓపెన్ చేసి అర్హత ఉన్న అన్నీ పోస్టులను Select చేసుకొని, దాంట్లో పూర్తి జాబ్ వివరాలు చూసి మీరు Eligible అయితే మీ Resume/ Personal Details ద్వారా Application Submit చేయండి.
| ✅APPLY-LINK: | Click Here |
| Join WhatsApp Page: | Click Here |