Sagality Company Direct Walk In Interviews 2025 | Latest Hyderabad Jobs Telugu
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Sagility ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Freshers- International Voice Process Jobs జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా హైదరాబాద్ ఆఫీసు లో ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
🎯Interview Details:
- తేదీ : 29th Dec to 6th Jan-2026.
- సమయం : 10:30am to 3:00 Pm
- అడ్రసు : Venue: 3rd floor Purva Summit building , Whitefield , Hitech city , Kondapur , Hyderabad .
✍️పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే 30+ ఉద్యోగాలు ఉన్నాయి. సెలెక్ట్ అయితే వెంటనే ఆఫీసు లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
Ref: HR Esha on resume
Join Our WhatsApp Group
🎓విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకి అవకాశం కల్పిస్తున్నారు. డిగ్రీ లో Any Branch పాస్ అయిన వాళ్ళు అర్హులు. అది కూడా 2021,2022,2023, 2024 మరియు 2025 పాస్ అయిన అభ్యర్థులకి అవకాశం కల్పిస్తున్నారు.
- Note : BE/BTech/డిప్లొమా/ పోస్ట్ గ్రాడ్యూయేట్ స్టూడెంట్స్ not eligible.
💰జీతం (Salary) :
ఈ కంపెనీ వాళ్ళు ఈ ఉద్యోగానికి 2.0 LPA నుండి 2.5 LPA వరకు జీతం చెల్లిస్తున్నారు. తర్వాత మీ పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది.
👉జాబ్ వివరాలు :
ఈ కంపెనీ లో Conduct RCM (Revenue Cycle Management) activities such as verification of patient demographics, insurance information, and medical necessity హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది.
👉వర్క్ లొకేషన్ :
హైటెక్ సిటీ,హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది. Work From ఆఫీసు.
👉ఏం పని చేయాలి :
కంపెనీ కి సంబంధించిన గైడ్ లైన్స్ మరియు ప్రొసీజర్ బట్టి కస్టమర్ ప్రాసెస్ క్లైమ్స్ చేయడం,కస్టమర్ రికార్డు నీ మైన్టైన్ చేయడం,కంపెనీ పాలసీ బట్టి కస్టమర్ కి ఉన్న సమస్యని ఒక సొల్యూషన్స్ ఇవ్వడం,ఇన్పుట్ మరియు అప్డేట్ కస్టమర్ రికార్డు ని కంపెనీ ప్లాట్ ఫామ్ లో ఎంటర్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
👉ఇతర వివరాలు :
ఇతర వివరాలు : మీరు ఈ ఉద్యోగానికి ఏ any shift ఇచ్చిన పని చేయాలి. వారానికి 5 రోజులు పని ఉంటుంది. 2 వీక్స్-ఆఫ్ ఇస్తారు. మనకి జీతంతో పాటు 2-way క్యాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు.
👉ఇంటర్వ్యూ రౌండ్స్ :
HR Round, Online Test, VnA రౌండ్ మరియు ఆపరేషన్ మేనేజర్ రౌండ్ ఇలా వివిధ రకాల రౌండ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు.
Join Our Telegram Group
| 📲APPLY- LINK: | Click Here :- |