Private Jobs

Sagality Company Direct Walk In Interviews In Hyderabad 2025 | Hyderabad Jobs

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి SAGALITY ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి ఇంటర్నేషనల్ ప్రాసెస్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join WhatsApp Group:Click Here
Telegram Group:Click Here

👉పోస్ట్ వివరాలు :

ఈ Sagality ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో ఇంటర్నేషనల్ నాన్-వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా భారీ జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  • మొత్తం 100 ఉద్యోగాలు ఉన్నాయి.
  • ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు.
  • ట్రైనీ ప్రాసెస్ కన్సల్టెంట్ అనే డిపార్ట్మెంట్ తో పని చేయాల్సి ఉంటుంది.
  • US హెల్త్ కేర్ సెక్టార్ ఈ సంబంధించిన ఉద్యోగాలు.

మెట్రో రైలో భారీగా ఉద్యోగాలు

👉 ఇంటర్వ్యూ వివరాలు :

  • ఇంటర్వ్యూ తేది : 8th to 12th-SEP-2025,
  • సమయం : 10:30am -2:00pm.
  • కంపెనీ అడ్రసు : Sagality ప్రైవేట్ కంపెనీ, purva summit, 3rd ఫ్లోర్, హైటెక్ సిటీ, వైట్ ఫీల్డ్ రోడ్డు, opp టెక్ మహీంద్రా, కొండాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
  • Mon to Friday వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.

👉 వర్క్ ఏం చేయాలి :

  • కంపెనీ కి సంబంధించిన గైడ్లైన్స్ మరియు రూల్స్ బట్టి ప్రాసెస్ క్లైమ్స్ చేయడం.
  • కస్టమర్ రటింగ్స్ ని రికార్డు రూపంలో మైన్టైన్ చేయడం.
  • కంపెనీ పాలసీ బట్టి కస్టమర్ ప్రాబ్లం ని సాల్వ్ చేయడం.
  • ఇన్పుట్ మరియు అప్డేట్ కస్టమర్ రికార్డు మరియు మైన్టైన్ చేయడం.
  • కంపెనీ కస్టమర్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • వివిధ కంపెనీ టీంతో పని చేయాల్సి ఉంటుంది.

👉విద్య అర్హతలు :

ఈ ఉద్యోగానికి మీరు కంపెనీ లో ఇంటర్వ్యూ అటండ్ అవ్వాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.

  • ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు.
  • BCom, BSc, BBA, BPharma, BA (ఓన్లీ నాన్ టెక్నికల్ డిగ్రీ స్టూడెంట్స్ అర్హులు).
  • 2021, 2022, 2023 ,2024 పాస్ స్టూడెంట్స్ అర్హులు.
  • BE /BTECH, పోస్ట్ గ్రాడ్యూయేట్, డిప్లొమా స్టూడెంట్స్ అర్హులు కాదు.

👉 జీతం వివరాలు :

  • సేలరీ : 2.15 LPA జీతం చెల్లిస్తారు.
  • 2 Two Way Cab ఫెసిలిటీ ఇస్తారు.

👉 ఇంటర్వ్యూ రౌండ్స్ :

  • 1. HR Round.
  • 2. Online Test.
  • 3. ఆపరేషన్ & మేనేజర్ రౌండ్.

👉 కంపెనీ బెనిఫిట్స్ :

  • మీకు Rotational షిఫ్ట్స్ ఉంటుంది వర్క్ చేయడానికి ఆఫీసు లో.
  • వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు.

👉 ఎలా అప్లై చేయాలి:

  • 1. మీరు ఈ ఉద్యోగానికి డైరెక్ట్ గా కంపెనీ ఆఫీసు కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
  • 2 లేదా మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి HR Mail కి పంపియండి.
  • 3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • 4. జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Join WhatsApp GroupClick Here
☑️Apply NowClick Here

Join Our Telegram Group

Follow Insta Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

3 thoughts on “Sagality Company Direct Walk In Interviews In Hyderabad 2025 | Hyderabad Jobs

Leave a Reply to rajeshbusiness54@gmail.com Cancel reply

Your email address will not be published. Required fields are marked *