Private Jobs

Sankalp MEGA JOB MELA Telugu |నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు |40+కంపెనీలు ,1,000+ ఉద్యోగాలు

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉కంపెనీ పేర్లు :

కంపెనీ పేరు :ఇండస్ట్రి
1. Apollo Pharmacy Pharmacy
2. Hetero Labs Pharmacy
3. Life Medical StoresPharmacy
4. Radisha Teck IT
5. Medplus Pharmacy
6. Tedlance IT SolutionsIT
7. Sons india SoftwareIT
8.Justdial IT
9. HBD FinanceBanking
10. InnovsourceBanking
11. Team leaseBanking
12. Muthoot FinanceBanking
13. PaytmBanking
14. Punjab National Bank Banking
15. Kotak MahindraBanking
16. Ageas Redaral BankInsurance
17. APAC Finance Finance
18. LIC Of IndiaInsurance
19. Reliance Insurance
20. Shriram Life Insurance Insurance
21. Spandana Finance Finance
22. SVB NidhiFinance
23. Star Health Insurance
24. Muthoot MicroFinance
25. Laksmi HyundaiAutomobile
26. MCV moto CorpAutomobile
27. TVSAutomobile
28. Varun MotorsAutomobile
29. Toyota Automobile
30. lite HondaAutomobile
31. Sarvaraya Sugars Manufacturing
32. IDEFManufacturing
33. Blink itRetail
34. Vishalmart Retail
35. Walmart (Flipkart)Retail
36. Navatha Transport Logistics
37. Rose MilkFood
38. Sri Bio PlantAgri Tech
39. YSK InfoBPO
40. BSCPL Construction

👉విద్య అర్హత :

ఈ మెగా జాబ్ మేళ కు మీరు అటండ్ అవ్వాలి అంటే 10, ITI, Inter, Diploma, Degree, B.Tech, M.Tech, MCA, Any Graduation, PG, Pharmacy Etc… పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఇంటర్వ్యూ తేది : 22nd March 2025.

టైమ్ : 10am నుండి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది.

No of Companies : 40+ కంపెనీలు వస్తున్నాయి.

మొత్తం : 1,000+ ఉద్యోగాలు ఉన్నాయి.

Venue : Government Degree College(A), Y-Junction, Rajamundry Urban Constituency, East Godavari Dist, AP.

Registration Link : Click Here

Join Telegram Group : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *