Private Jobs

Savantis కంపెనీ అనాలిస్ట్ ట్రైనీ ఉద్యోగాలు |Savantis Analyst Trainee Job Walk In Interviews 2024

నిరుద్యోగులకి గొప్ప శుభవార్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి SAVANTIS సొల్యూషన్స్ ఇండియా సంస్థ నుండి Analyst Trainee ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ గా హైదరాబాద్ ఆఫీసు లో ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళి అక్కడ నిర్వహించే ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా క్లియర్ చేస్తే ఆ కంపెనీ లో మనకి ఉద్యోగం వస్తుంది. ఈ కంపెనీ లో ఉన్న జాబ్ కి సంబంధించిన ఉద్యోగ వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.

ముఖ్యమైన వివరాలు :

  • ప్రొఫైల్ : సర్విస్ డెస్క్ రోల్
  • పొజిషన్ : అనాలిస్ట్ ట్రైనీ
  • మొత్తం ఖాళీలు : 80
  • జాబ్ లొకేషన్ : Pan India (చెన్నై, హైదరాబాద్, Trivandrum).
  • జీతం : Rs.2.22 LPA ఇస్తారు.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అంటే మీరు ఏదైన గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా పాస్ అయ్యి ఉండాలి.

  • BTech, BCA, BSc పాస్ స్టూడెంట్స్ అటండ్ అవచ్చు.
  • B.Tech లో కంప్యూటర్, ఎలెక్ట్రికల్, ఎలక్ట్రానిక్, సివిల్, మెకానికల్ స్టూడెంట్స్ అర్హులు.
  • బ్రాంచ్ మాథ్స్ మరియు కంప్యూటర్ సైన్స్ పాస్.
  • min 60% మార్కులతో పాస్ అయిన స్టూడెంట్స్ అర్హులు.
  • ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అటండ్ అవచ్చు.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

జాబ్ వివరణ :

  • ఇంజనీరింగ్ మరియు IT ఫ్రెషర్స్ కి ఒక మంచి అవకాశం.
  • IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివిజన్ కింద ఈ కంపెనీ లో పని చేయాల్సి ఉంటుంది.
  • Savantis క్లయింట్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివిజన్ లో పని చేయాల్సి ఉంటుంది.

వర్క్ ఏం చేయాలి :

  • కంపెనీ కస్టమర్ కి టెక్నికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
  • సాల్వ్ టెక్నికల్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ ఇష్యూ.
  • రిసెర్చ్ క్వెషన్స్ మరియు ప్రొవైడ్ సొల్యూషన్స్.
  • హెల్ప్ డెస్క్ సర్వీసెస్ ప్రాసెస్ ని ఫాలో అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • అడ్మినిస్టర్ హెల్ప్ డెస్క్ సాఫ్ట్వేర్ వర్క్.

స్కిల్స్ :

  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • నెట్వర్కింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • ట్రబుల్ ఘాట్ మరియు ఇంటర్-పర్సనల్ స్కిల్స్

ఇంటర్వ్యూ తేదీ :

ఈ కంపెనీ లో మీకు డైరెక్ట్ గా 12th-Dec to 20th-డిసెంబర్-2024 వరకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. టైమ్ : 11am to 4 pm వరకు ఉంటుంది.

అడ్రసు :

Savantis Solutions India Pvt Ltd, 2nd Floor, Plot No. 7/3/H, V3 Tech Enclave, near Raidurg Metro Station, opposite to Raheja Mind Space, Sector 3, హైటెక్ సిటీ, హైదరాబాద్, తెలంగాణ.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగానికి మీరు అర్హులు అయితే వెంటనే మీరు మీ యొక్క అప్డేట్ రెస్యూమే, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ తీస్కొని హైదరాబాద్ లో ఆఫీసు కి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి.

Notification Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *