Private Jobs

SBI, Square BPO ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు | వైజాగ్, హైదరాబాద్ జాబ్స్

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి SBI, Square BPO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Support & Relationship Officer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

✍️SBI- Securities Details:

  • సంస్థ పేరు: SBI- Securities.
  • వర్క్ లొకేషన్: విశాఖపట్నం ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • జాబ్ పొజిషన్: రిలేషన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు.
  • విద్య అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
  • జీతం: Rs 2.5 to 3-LPA వరకు జీతం చెల్లిస్తారు.
  • ఎక్స్పీరియన్స్: 0-3 years వరకు ఉండవచ్చు.
  • ఇంటర్వ్యూ లొకేషన్: SBICAP Securities Ltd, 5th floor, Grand Palace, Beside Hotel Sarovar, Dwaraka Nagar, Visakhapatanam.
  • Time: 10.30am to 5.00pm
  • Date: 23rd to 26th September-2025.

✍️Square Company Details:

  • కంపెనీ పేరు: Square BPO ప్రైవేట్ లిమిటెడ్.
  • వర్క్ లొకేషన్: హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • జాబ్ పొజిషన్: కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు.
  • విద్య అర్హత: ఇంటర్ లేద డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • ఎక్స్పీరియన్స్: ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • Send Resume: careers@squarebserve.com
  • పైన ఉన్న కంపెనీ HR కి మీ యొక్క Resume పంపియండి.
  • జీతం: 2 LPA వరకు చెల్లిస్తారు.
  • జాబ్ టైపు: ఇది ఒక ఫుల్-టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
  • మొత్తం: 55+ ఉద్యోగాలు ఉన్నాయి.

👉ముందుగా మీరు Official Notification చెక్ చేయండి.

👉దీంట్లో Mention చేసిన Job Details చూసి, మీరు Eligible అయితే Direct గా Walk-in interviews కి వెళ్ళండి.

👉Date & Address నోటిఫికేషన్ లో కూడా ఉంటుంది.

👉కంపెనీ పెట్టిన Selection Rounds లో సెలెక్ట్ అయితే మనకి జాబ్ వస్తుంది.

🎯Company Benefits:

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *