Shopify కంపెనీలో Account Executive ఉద్యోగాల రిక్రూట్మెంట్ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Shopify eCommerce Solutions ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Account Executive జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group :
👉పోస్ట్ వివరాలు :
ఈ Shopify eCommerce Solutions ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో Account Executive-బిజినెస్ B2B కామర్స్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ ద్వారా అప్లికేషన్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైన డిగ్రీ (గ్రాడ్యుయేషన్), పోస్ట్ గ్రాడ్యుయేషన్ & MBA ఫ్రెషర్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
సంబంధిత జాబ్ ఫీల్డ్ లో min 1 Year to 3 Years వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండవలెను.
👉జీతం (శాలరీ) :
ఈ కంపెనీ లో ఉన్న ఈ ఉద్యోగానికి జీతం Freshers Rs.4 LPA & Exp. Rs. up to 20LPA వరకు జీతం అనేది చెల్లిస్తారు.
👉కంపెనీ బెనిఫిట్స్ :
ఇది ఒక Work From Home జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు.
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
👉అప్లై ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification Link : Click Here
Join Our Telegram Group
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.