Silent Infotech ప్రైవేట్ కంపెనీలో వివిధ రకాల ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Silent Infotech ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Various జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
☑️Post Details :
ఈ Silent Infotech ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో మనకి Python Developer (Freshers-17), Front End Developer (4-Openings), Digital Marketing (3-Openings), AI Developer (3-Openings), Human Resources (2-Openings), and Other Openings కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
☑️Qualifications :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే పోస్టును బట్టి Any Degree, BE /BTech/ MBA /MCA /PG పాస్ అయ్యి ఉండవలెను.
☑️Salary :
ఈ ఉద్యోగానికి పోస్టును బట్టి జీతం ఫ్రెషర్స్ కి Rs. 4-8 LPA వరకు చెల్లిస్తారు. తర్వాత జీతం మీ యొక్క పనితనం బట్టి పెరుగుతుంది.
☑️Skills :
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ అనేది ఉండవలెను. Python, Java, CSS, HTML, AI &ML Etc.. స్కిల్స్ అనేది ఉండవలెను.
స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
☑️Benefits :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
☑️Apply &Selection :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
📌All Apply Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.