CuberX Info System కంపెనీలో Software Developer (Freshers) ఉద్యోగాలు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Cyberx Info System ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి సాఫ్ట్వేర్ డెవెలపర్(ఫ్రెషర్స్) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
CuberX Info System ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక లీడింగ్ టెక్నాలజీ ప్రొవైడర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు ఇన్ఫర్మేషన్ consulting సిస్టమ్స్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు ఫ్రెషర్స్ కోసం సాఫ్ట్వేర్ డెవెలపర్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
మనం ఫుల్-స్టాక్ డెవలప్మెంట్ టీంతో సాఫ్ట్వేర్ డెవెలపర్ ఫ్రెషర్స్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది. Java, React & Node,js స్కిల్స్ మరియు ప్రొజెక్ట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
👉ముఖ్యమైన వివరాలు :
Job Role : Software Developer (Freshers)- Java/React.js/ Node.js.
Job Type : Full-Time Permanent.
Salary : Rs 35,000 – Rs.50,000/ pm
👉పోస్ట్ వివరాలు :
ఈ జాబ్ డిపార్ట్మెంట్ లో మనకి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వివిధ టీంలో జాయిన్ అయ్యి మనం వర్క్ చేసుకోవచ్చు.
Java Developers, React.js Developers, Node.js Developer టీంతో పని చేయాల్సి ఉంటుంది.
👉విద్య అర్హత :
ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఇంజనీరింగ్ బ్రాంచ్ లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇతర బ్రాంచ్ లో పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
👉అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Apply Link : Click Here
Join Telegram Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.