Software Job Training with Monthly Stipend |Graduate Trainee Jobs |Software Development Job Training
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Greendzine టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి గ్రాడ్యూయేట్ ట్రైనీ & సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
సంస్థ వివరాలు :
Greendzine Technologies ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రొజెక్ట్స్ డెవలప్మెంట్ సంబంధించిన కంపెనీ.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి గ్రాడ్యూయేట్ ట్రైనీ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇంజనీర్ మరియు డెవలప్మెంట్ టీంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. Reactjs బేస్డ్ వెబ్ అప్లికేషన్స్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైన గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- ఇంజనీరింగ్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అర్హులు.
- min 7.0 CGPA ఉంటే సరిపోతుంది.
- కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్, ఎలెక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
- ఫ్రెషర్స్ ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
జీతం :
- మీకు ముందుగా 12 నెలలు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ సమయంలో మాస్టర్ డిగ్రీ వాళ్ళకి 30,000 నెలకి జీతం చెల్లిస్తారు. డిగ్రీ స్టూడెంట్స్ కి 25,000 జీతం చెల్లిస్తారు.
- ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత 4,50,000 నుండి 6,50,000 జీతం చెల్లిస్తారు.
- కస్టమర్ లొకేషన్ జాబ్ చేయాల్సి ఉంటుంది.
- ట్రైనింగ్ లో కూడా మెడికల్ ఇన్షూరెన్స్.
Apply Link : Click Here