Private Jobs

హైదరాబాద్ Sutherland కంపెనీలో ఉద్యోగాలు |12th Pass Jobs in Hyderabad 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Sutherland ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి International Voice Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👆Join Daily Job Updates Group👆

✅Job Details :

ఈ కంపెనీలో అసోసియేట్/ సీనియర్ అసోసియేట్ ఉద్యోగాల కోసం ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ టీంతో వర్క్ చేయడానికి ఈ కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు డైరెక్ట్ గా వాక్-ఇన్-ఇంటర్వ్యూ కి వెళ్ళి సెలెక్ట్ అయితే ఈ కంపెనీ లో ఉద్యోగం వస్తుంది.

మొత్తం 50+ ఉద్యోగాలు ఉన్నాయి.

✅Qualification :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా ఏదైనా కాలేజీ నుండి ఇంటర్/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను. Both Freshers & Experience స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు.

Flipkart Data Entry Jobs ఉద్యోగాలు

Airport లో Govt ఉద్యోగాలు

👆Join Telegram Job Page

✅Salary :

ఈ ఉద్యోగానికి కంపెనీ చెల్లించే జీతం Rs. 18,000/- నుంచి Rs.35,000/- వరకు నెలకి చెల్లిస్తారు.

✅Interview Details :

ఈ ఉద్యోగానికి మీరు 28Th to 3rd Aug-2025 వరకు ఇంటర్వ్యూ కి వెళ్ళండి. టైమ్ మార్నింగ్ 10am నుండి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది.

లొకేషన్ : Sutherland Global Services, Lanco Hills, Manikonda, Hyderabad.

✅Work Role :

ఈ ఉద్యోగానికి మనం కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీ కస్టమర్ కి ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ కి మనం చాట్, కాల్ & ఈమెయిల్ ద్వారా సర్విస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ ప్రోడక్ట్స్ మరియు సర్వీసెస్ ని కస్టమర్ కి ఎక్స్ప్లేన్ చేయాల్సి ఉంటుంది.

✅Skills :

  • ఇంగ్షీషు లో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు మంచి Typing (35 wpm) స్పీడ్ ఉండాలి.
  • గుడ్ కస్టమర్ హండ్లింగ్ స్కిల్స్ అనేది ఉండవలెను.
  • గుడ్ అనలిటికల్ & ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ అనేది ఉండవలెను.

✅Interview Rounds :

  • HR/ Screening Round.
  • Assessment Round.
  • Ops/ SD Round.

📌Official Notification : Click Here

Join Telegram Group Link : Click Here

WhatsApp Group Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

2 thoughts on “హైదరాబాద్ Sutherland కంపెనీలో ఉద్యోగాలు |12th Pass Jobs in Hyderabad 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *