హైదరాబాద్ Sutherland కంపెనీలో అర్జెంట్ ఉద్యోగాలు 2025 |Direct Walk in Interviews 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Sutherland Global ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Voice Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group :
డిగ్రీ వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
👉పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీలో మనకి ఫ్రెషర్స్-ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
మొత్తం 200-Openings ఉన్నాయి.
👉ఇంటర్వ్యూ_వివరాలు :
ఇంటర్వ్యూ తేది : 18th to 26th మార్చి 2025 వరకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
సమయం : 9:30am నుండి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది.
ఇంటర్వ్యూ అడ్రసు : Sutherland company, Hyderabad. పూర్తి అడ్రసు కింద అఫిసియల్ నోటిఫికేషన్ లో చూడగలరు.
👉విద్య అర్హత :
ఈ కంపెనీ లో ఉన్న ఈ ఉద్యోగానికి మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంటర్/డిప్లొమా/ ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను. ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ప్రతిఒక్కరూ ఇంటర్వ్యూ కి రావచ్చు.
👉Requirements :
స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
గుడ్ ఇంటర్-పర్సనల్ స్కిల్స్ అనేది ఉండవలెను.
స్ట్రాంగ్ ప్రాబ్లం-సాల్వ్ స్కిల్స్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
అండర్ గ్రాడ్యూయేట్ మరియు గ్రాడ్యుయేషన్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఏదైనా డోమెస్టిక్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండవలెను.
👉కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
Notification Link : Click Here
Join Telegram Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Iam interest
interview ki vellandi, ikada comment cheste no use
Im interested this job
direct ga company location ki interview ki vellandi
Thank you forgive me this opportunity introduce myself
miru direct ga interview ki vellandi #sutherland company lo job kavali ante