ROLLS ROYCE కంపెనీలో Procurement Intern జాబ్ ట్రైనింగ్ 2026
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ROLLS ROYCE ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Intern -Software Testing Internship జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉జాబ్ వివరాలు :
జాబ్ రోల్ : Intern-Software Testing: Internship ఉద్యోగాలు.
జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
వర్క్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
ట్రైనింగ్ సమయం : 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
ట్రైనింగ్లో జీతం : ట్రైనింగ్ లో జీతం Rs. 35,000/- వరకు చెల్లిస్తారు.
తర్వాత జీతం : ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత Rs. 6-LPA జీతం చెల్లిస్తారు.
విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ లేదా నాన్-టెక్నికల్ డిగ్రీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, scm/ procurment టూల్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ కంప్యూటర్ నాలెడ్జ్ & మైక్రోసాఫ్ట్ Excel & Outlook మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
👉అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Rolls Royce Apply : Click Here
Join Telegram Group : Click Here
Follow Insta Job Page : Click Here