TCS హైదరాబాద్, వైజాగ్, విజయవాడ ఇంటర్వ్యూ |TCS Company Walk In Interviews 2024
ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి TCS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Citizen Service Executive జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
ఈ TCS కంపెనీలో మీకు సిటిజన్ సర్విస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి.
ఇంటర్వ్యూ లొకేషన్ :
మన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నం లో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. మీరు డైరెక్ట్ గా లొకేషన్ కి వెళ్ళి ఇంటర్వ్యూ అటండ్ అవ్వాల్సి ఉంటుంది.
జీతం (Salary) :
ఈ కంపెనీ ఈ ఉద్యోగానికి మీకు జీతం Rs. 2.25 నుండి Rs.2.5 LPA వరకు జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- BA, BBA, BBM, BCom, BSc & MBA స్టూడెంట్స్ మాత్రమే అర్హులు.
- B.Tech, Mtech & MCA అర్హులు కాదు.
- 50% మార్కులతో పాస్ అయితే చాలు.
- ఫ్రెషర్స్ 2023, 2024 పాస్ స్టూడెంట్స్ మాత్రమే అర్హులు.
- 2-years కన్నా ఎక్కువ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండకూడదు.
స్కిల్స్ :
మీకు ఇంగ్షీషు లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటే మాట్లాడటం,రాయడం,చదవటం వచ్చి ఉండాలి. గుడ్ ఇంటర్-పర్సనల్ స్కిల్స్,అదే విధంగా ఎక్సెల్ నాలెడ్జ్(VLOOKUP, ఫార్మాటింగ్, డేటా సార్ట్ వంటి స్కిల్స్ ఉండాలి. మీకు 24/7 బట్టి పని చేయాల్సి ఉంటుంది మరియు నైట్ షిఫ్ట్ కింద పని చేయాలి. లాజికల్ రీజనింగ్ అండ్ నంబర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
కంపెనీ బెనిఫిట్స్ :
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
- మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండవలెను.
- మీరు టీం తో కాకుండా సింగల్ గా పని చేసే స్కిల్స్/ఎబిలిటీ ఉండాలి.
- మీరు కొన్ని సార్లు కంపెనీ లో ఉన్న వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
ఇతర స్కిల్స్ :
- ఇంగ్షీషు లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- గుడ్ కస్టమర్ హండ్లింగ్ స్కిల్స్ ఉండాలి.
- ఇంగ్షీషు మరియు తెలుగు బాష వచ్చి ఉండవలెను.
- కంప్యూటర్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి.
- ఫ్రెషర్స్ మాత్రమే ఇంటర్వ్యూ కి రావాలి.
- ఆపరేషనల్ రోల్ స్కిల్స్ ఉండాలి.
కావలసిన డాక్యుమెంట్స్ :
- అప్డేట్ రెస్యూమే ఉండాలి.
- పాస్ ఫోటో ఉండాలి.
- ఆధార కార్డ్ లేదా పాన్ కార్డ్ ఉండవలెను.
- విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ :
ఇంటర్వ్యూ తేదీలు : 19th -27th-డిసెంబర్-2024 వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- 21st, 22nd, 25th నాడు ఇంటర్వ్యూ ఉండదు.
- టైమ్ : 10:30am to 4:30pm వరకు ఉంటుంది.
Notification & Address : Click Here
Iam interested
apply online