Tech Mahindra Company Technical Support Executive Job Walk in Interviews 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tech Mahindra ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Technical Support Executive జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఉద్యోగాలు
👉ఇంటర్వ్యూ_వివరాలు :
ఈ టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కోసం డైరెక్ట్ వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇంటర్వ్యూ వివరాలు కింద ఇవ్వబడింది చూడండి.
- 12th to 13th March 2025.
- ఇంటర్వ్యూ లొకేషన్ : టెక్ మహీంద్రా, బహదూరపల్లి, హైదరాబాద్.
- ఖాళీలు : 40 ఉద్యోగాలు ఉన్నాయి.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైనా ఇంటర్/ అండర్ గ్రాడ్యుయేషన్/ గ్రాడ్యుయేషన్/ B.Tech స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు.
- 6 నెలల నుండి 1 Years పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండవలెను.
👉జీతం :
ఈ ఉద్యోగానికి మనకి జీతం వచ్చేసి Rs. 3 LPA to Rs.5 LPA వరకు జీతం అనేది చెల్లిస్తారు.
👉స్కిల్స్ :
- ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- స్ట్రాంగ్ వర్బల్ మరియు రిటెన్ స్కిల్స్ ఉండాలి.
- ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
- గుడ్ కంప్యూటరు నాలెడ్జ్ ఉండవలెను.
- మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ Excel, Word, Powerpoint మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
- మీరు US Shifts కింద పని చేయాల్సి ఉంటుంది.
👉కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
Notification &Apply : Click Here
Join Telegram (Must) : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.