Tech Mahindra కంపెనీలో Content Moderator ఉద్యోగాలు 2026 |Tech Mahindra Company Jobs
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tech Mahindra ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Content Moderator జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group :
Amazon Ad Ops Associate Jobs
👉జాబ్ వివరాలు :
ఈ టెక్ మహీంద్రా కంపెనీ లో కంటెంట్ మాడరేటర్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగంలో మనం చేరాలి అంటే డైరెక్ట్ గా వాక్-ఇన్-ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
మొత్తం 300-Jobs ఉద్యోగాలు ఉన్నాయి.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
ఫ్రెషర్స్ మరియు Experience స్టూడెంట్స్ ని GIS బేస్డ్ ప్రాజెక్టు మీద రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
👉ఇంటర్వ్యూ_వివరాలు :
Date : 29th -July-2026.
Time : 10.30 AM – 12.30 PM
Address: Survey No. 62/1A, Qutubullapur Mandal, Bahadurpally Village, Medchal-Malkajgiri/Ranga Reddy District, Hyderabad, Telangana.
Contact: Mohammad ameir
Openings: 100+Jobs
👉జీతం :
ఈ ఉద్యోగానికి కంపెనీ వాళ్ళు ఇచ్చే జీతం వచ్చేసి Rs. 2-4 LPA వరకు చెల్లిస్తారు. తర్వాత జీతం మన పనితనం బట్టి పెరుగుతుంది.
👉స్కిల్స్ :
స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండవలెను. మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద స్కిల్స్ ఉండాలి.
గుడ్ అనలిటికల్ స్కిల్స్ & ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
👉కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
Apply & Notification : Click Here
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Yes I am interstate for work
walk in interviews ki vellandi
ikada comment cheste no use #direct company ki walk in interviews ki vellandi #mundi job details correct ga chudandi