Private Jobs

Tech Mahindra Walk in Interviews in Hyderabad|హైదరాబాద్లో భారీగా ఉద్యోగాలు 2025

👉పోస్ట్ వివరాలు :

ఈ టెక్ మహీంద్రా కంపెనీ లో inbound voice process అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మనం డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఉంది చూడగలరు.

  • 70 ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు.

Join Our WhatsApp Group #Jobs Updates

👉ఇంటర్వ్యూ వివరాలు :

  • ఇంటర్వ్యూ తేది : 15th Feb 2025.
  • ఇంటర్వ్యూ లొకేషన్ : Tower-1, Jubilee Enclave, Hitech city, madhapur, Hyderabad.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

👉విద్య అర్హతలు :

  • ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
  • స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండవలెను.
  • అన్నీ విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.
  • ఫ్రెషర్స్ మరియు experience ఉండవచ్చు.

👉జీతం :

ఈ ఉద్యోగానికి జీతం మనకి Rs 2.5 LPA నుండి 4-LPA వరకు జీతం అనేది వస్తుంది.

  • Both Side క్యాబ్ ఫెసిలిటీ ఇస్తారు.
  • మంచి జీతం ఇవ్వబడుతుంది.

👉వర్క్ ఏం చేయాలి :

  • ఇంటర్నేషనల్ కస్టమర్ కి కస్టమర్ సర్విస్ వాయిస్ ప్రాసెస్ ద్వారా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
  • కస్టమర్ కి ఉన్న ప్రాబ్లం కి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
  • కస్టమర్ డాటాబేస్ నీ మైన్టైన్ చేయాల్సి ఉంటుంది.
  • కస్టమర్ దగ్గర నుండి వచ్చే కాల్స్ ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.

👉కంపెనీ బెనిఫిట్స్ :

  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
  • ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
  • మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
  • ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

👉ఇంటర్వ్యూ రౌండ్స్ :

  • HR round ఉంటుంది.
  • Ops round ఉంటుంది.
  • Versant టెస్టు ఉంటుంది.

Also Send Your Resume : Shaik.Mahamuda@techmahindra.com

Official Notification : Apply For This Job

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *