TechMaa కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు | TechMaa Company Software Job Recruitment 2024 Telugu
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి TechMaa ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office/ Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీ మనకి భారీగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
విద్య అర్హత :
ఈ కంపెనీ లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఫ్రెషర్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మరియు అండర్ గ్రాడ్యూయేట్ స్టూడెంట్స్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. Both Male/Female అప్లికేషన్ చేసుకోవచ్చు.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మీకు Rs.3,60,000/- జీతం చెల్లిస్తారు. మీకు నెలకి జీతం Rs.29,100/- వరకు వస్తుంది. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
వర్క్ ఏం చేయాలి :
- డిజైన్ మరియు డెవలప్మెంట్ హై-క్వాలిటి, స్కేలు మరియు మైన్టైన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్.
- క్రాస్-functional టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- క్లీన్ మరియు గుడ్& డాక్యుమెంట్ కోడ్ రాయాల్సి ఉంటుంది.
- కోడ్ రివ్యూ చూడటం,టీం మెంబర్స్ కి సపోర్ట్ చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- డెవలప్మెంట్ టీం మరియు సాఫ్ట్వేర్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- లేటెస్ట్ టెక్నాలజీస్ మీద మరియు ట్రెండ్ మీద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది.
కావలసిన స్కిల్స్ :
- సాఫ్ట్వేర్ డెవెలప్మెంట్ ఇంజనీర్ మీద స్ట్రాంగ్ స్కిల్స్ మరియు ప్రిన్సిపల్ నాలెడ్జ్ ఉండాలి.
- ఏదైనా ఒక ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ ఉండాలి మీకు (జావా,Python,C++, జావాస్క్రిప్ట్) మీద నాలెడ్జ్ ఉండాలి.
- relational డేటాబేస్ మీద ఎక్స్పీరియన్స్ లేదా నాలెడ్జ్ ఉండాలి.
- వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు collaboration స్కిల్స్ ఉండాలి.
- కంపెనీ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది.
కంపెనీ బెనిఫిట్స్ :
- మెడికల్ ఇన్షూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు.
- కంపెనీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది.
- ఫుడ్ మరియు Beverages ఇస్తారు.
ఇతర వివరాలు :
- మీరు వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తారు.
- ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగం.
- వారానికి 2- రోజులు సెలవు ఇస్తారు.
- 2-way క్యాబ్ ఫెసిలిటీ ఇస్తుంది కంపెనీ వాళ్ళు.
ఆన్లైన్ ఇంటర్వ్యూ తేదీ :
- ఇంటర్వ్యూ ప్రారంభం తేదీ : 04-12-2024
- చివరి తేదీ : 31-12-2024
అప్లికేషన్ చేసే విధానం :
ఈ ఉద్యోగానికి అప్లై చేసే ముందు మీరు పూర్తి ఈ జాబ్ కి సంబందించిన వివరాలు చేసి దాని తర్వాత మీరు అర్హులు అయితే ఆన్లైన్ ద్వారా అఫిసియల్ వెబ్సైట్ నుండి అప్లికేషన్ చేసుకోండి.
Apply Link : Click Here