Private Jobs

Teleperformance Company Direct Walk In Interviews In Hyderabad 2025

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Teleperformance ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Freshers (Non Voice) & Agriculture Customer Care జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group

👉పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో ఫ్రెషర్స్ నాన్-వాయిస్ మరియు అగ్రికల్చర్ కస్టమర్ సర్విస్ రోల్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.

  • నాన్ వాయిస్ పోస్టులు : 70 ఉద్యోగాలు ఉన్నాయి.
  • అగ్రికల్చర్ కస్టమర్ సర్విస్ రోల్ 10 ఉద్యోగాలు ఉన్నాయి.

👉ఇంటర్వ్యూ తేది :

  • నాన్ వాయిస్ ఇంటర్వ్యూ తేది : 1st Feb -5th 2025.
  • కస్టమర్ సర్విస్ ఇంటర్వ్యూ తేది : 1st- 8th Feb 2025.
  • సమయం : 11:00am- 2:00pm.
  • ఇంటర్వ్యూ అడ్రసు : Teleperoformance కంపెనీ, Jubilee Enclave, హైటెక్ సిటీ, హైదరాబాద్.

👉ముఖ్యమైన వివరాలు :

  • పోస్ట్ : ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు.
  • విద్య అర్హత : పోస్ట్ బట్టి ఇంటర్ & ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ & కంప్యూటర్ స్కిల్స్ ఉండవలెను.
  • సర్టిఫికేట్ : విద్య అర్హతలకి సంబంధించిన అన్నీ రకాల సర్టిఫికేట్ ఉండవలెను.

👉జీతం &బెనిఫిట్స్ :

  • జీతం (శాలరీ) : Rs.1.90 to 3-LPA జీతం చెల్లిస్తారు. PF, ESI లభిస్తుంది.
  • వర్క్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద మీరు పని చేయాల్సి ఉంటుంది.
  • షిఫ్ట్స్ : rotational షిఫ్ట్స్/ rotational weekoffs కూడా ఇస్తారు.
  • వర్క్ రోజులు : వారానికి 5 రోజుల పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • బెనిఫిట్స్ : 2 Way Cab Facility ఇస్తారు.

👉ఇంటర్వ్యూ రౌండ్స్ :

  • 1. HR Screening.
  • 2. ఆపరేషన్ రౌండ్.
  • 3. Assessment.

Notification & Apply Link : Non Voice Details :

Notification Link : Agri-Customer Service Details :

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *