Telugu Jobs 2025 |Latest Telugu Job Openings with Salary 25,000
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Navi Technologies ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Support Executive జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
ఈ Navi technologies ప్రైవేట్ కంపెనీలో మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి అండర్ గ్రాడ్యూయేట్ & గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
జీతం :
ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs 25,000/- వరకు ఫ్రెషర్స్ కి చెల్లిస్తారు.
స్కిల్స్ :
ముందు ఏదైనా ఫీల్డ్ లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు జాబ్ ఇస్తారు.
స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ & కంప్యూటర్ టైపింగు స్పీడ్ వచ్చి ఉండాలి.
హ్యాండిల్ మల్టీపల్ చాట్ ప్రాసెస్ మరియు డేటా బేస్ మైన్టైన్ చేయాల్సి ఉంటుంది.
కంపెనీ లో rotational షిఫ్ట్స్ ఉంటుంది.
బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
స్ట్రాంగ్ ఇంటర్-పర్సనల్ స్కిల్స్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
లాంగ్వేజ్ : మీకు ఇంగ్షీషు మరియు తెలుగు లేదా హిందీ లేదా మలయాళం వచ్చి ఉండాలి.
కంపెనీ బెనిఫిట్స్ :
జాబ్ లొకేషన్ : బెంగళూరు.
వారానికి 5 రోజుల పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది.
వారానికి 2 రోజుల పాటు సెలవు ఇస్తారు.
వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద మీరు పని చేయాల్సి ఉంటుంది.
మెడికల్ ఇన్షూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు.
ఫుడ్ & ఇతర కంపెనీ బెనిఫిట్స్ ఇస్తారు.
అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification & Apply : Click Here
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు..
Im stades 12 పాస్ Intresting జాబ్
apply onlne