Testbook English to Telugu Translator Intern జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Testbook ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి English to Telugu Translator Intern జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group
Free Software Jobs+ Stipend+Food
👉పోస్ట్ వివరాలు :
ఈ Testbook కంపెనీ లో మనకి English to Telugu Translator Intern అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా ఈ ఉద్యోగానికి వెంటనే Application చేసుకోండి.
ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు.
👉జీతం :
ఈ కంపెనీ లో మనకి ఈ ఉద్యోగానికి ఫ్రెషర్స్ కి జీతం నెలకి Rs.25,000/- వరకు చెల్లిస్తారు. దాని తర్వాత జీతం అనేది పెరుగుతుంది. వర్క్ చేయడానికి ఇతర కంపెనీ బెనిఫిట్స్ అందుతుంది.
👉అర్హత & స్కిల్స్ :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిప్లొమా/ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను. ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
మీకు లోకల్ (native language) తెలుగు బాష వచ్చి ఉండాలి మరియు ఇంగ్షీషు మీద కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
స్ట్రాంగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన స్కిల్స్ ఉండాలి. హై క్వాలిటి వర్క్ చేయాల్సి ఉంటుంది.
స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ : వర్బల్ మరియు రిటెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
ఎడ్యుకేషనల్ కంటెంట్ ట్రాన్సలటివ్ మీద మంచి నాలెడ్జ్ ఉండవలెను.
👉వర్క్ ఏం చేయాలి :
- Translate : క్వెషన్స్, నోట్స్, మార్కెటింగ్ మాటేరియల్స్, టెక్స్ట్ ని ఇంగ్షీషు నుండి తెలుగు బాషలో మార్చాల్సి ఉంటుంది.
- Proofread : కంటెంట్ రివ్యూ చేయడం, క్లారిటీ, consistency, corrections చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- Collaborate : వివిధ translation టీంతో పని చేయాల్సి ఉంటుంది.
👉కంపెనీ బెనిఫిట్స్ :
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
- మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
- ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
👉Apply ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification & Apply : Click Here
Follow Insta Job Page : Click Here
Join Telegram Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.