Private Jobs

TGSRTC లో పరీక్ష లేకుండా ఇండస్ట్రియల్ జాబ్ ట్రైనింగ్ శిక్షణ ఇస్తున్నారు 2025

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హైదరాబాద్ రీజినల్ లోని టెక్నికల్ గ్రాడ్యూయేట్ అప్రింటీస్ పోస్టుల కోసం అర్హత కలిగిన కాండిడేట్ నుండి ధరఖాస్తు ప్రారంభం అయింది. 2020 నుండి 2025 మధ్య పాస్ అయిన ఇంజనీరింగ్ మరియు డిప్లొమా కాండిడేట్ కి ఈ అవకాశం కల్పిస్తున్నారు.

Also Read : Jio కంపెనీ లో ఇంజనీర్ ఉద్యోగాలు

Also Read : ఉచిత సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్

☑️ట్రైనింగ్ అర్హత :

విద్య అర్హత : డిప్లొమా మరియు ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.

పాస్ అవుట్ : 2020 నుండి 2025 మధ్య పాస్ అయిన ఇంజనీరింగ్ మరియు డిప్లొమా కాండిడేట్ కి ఈ అవకాశం కల్పిస్తున్నారు.

☑️పని చేసే ప్రదేశం :

సివిల్ ఇంజనీరింగ్ (ఇంజనీరింగ్ & డిప్లొమా) పాస్ అయిన స్టూడెంట్స్ హైదరాబాద్ రీజినల్ లో గాల సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పని చేయాల్సి ఉంటుంది.

ఇతర శాఖలో పాస్ అయిన స్టూడెంట్స్ లను హైదరాబాద్ రీజినల్ లోనే ఏదైనా డెపోలో పని చేయాల్సి ఉంటుంది.

☑️ముఖ్యమైన తేదీలు :

హాజరు అవ్వాల్సిన తేదీలు : 10-06-2025 నుండి 30-06-2025 వరకు.

సమయం : ఉదయం 10.30 నుండి సాయంత్రం 05.00 వరకు (పని రోజుల్లో మాత్రమే వెళ్ళండి).

అడ్రసు : ప్రాంతీయ అధికారి ఆఫీసు, 2 వ అంతస్తు, కాచిగూడ బస్ స్టేషన్, హైదరాబాద్.

తెలంగాణ రోడ్డు సంస్థ లాంటి ప్రభుత్వ రంగా సంస్థలో ట్రైనింగ్ పొందడమే కాక, ఫ్యూచర్ లో ఉద్యోగ అవకాశాలకు ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా జూన్ 10 -2025 నుండి జూన్ 30 -2025 వరకు హాజరు అయ్యి రిజిస్టర్ చేసుకోండి.

Join Our Telegram Page : Click Here👇

Follow us on Instagram Page : Click Here 👇

Follow us on WhatsApp : Click Here👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *