Private Jobs

Travclan కంపెనీలో వివిధ రకాల జాబ్ ట్రైనింగ్ |ట్రైనింగ్లో 25,000 to 40,000 జీతం చెల్లిస్తారు.

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Travclan Tech startup ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి..

1.Finance Intern జాబ్ ట్రైనింగ్ :

  • జాబ్ రోల్ : Finance Intern ఉద్యోగాలు.
  • జాబ్ ట్రైనింగ్ : 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
  • వర్క్ టైపు : ట్రైనింగ్ ఇచ్చి ఫుల్-టైమ్ ఉద్యోగాలు ఇస్తారు.
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
  • ట్రైనింగ్ లో జీతం : మొదటి నుండి 25,000 నుంచి 40,000/- వరకు జీతం చెల్లిస్తారు.
  • తర్వాత జీతం : Rs 5 to 7 LPA జీతం చెల్లిస్తారు.
  • వర్క్ ఏం చేయాలి : మీరు ఫైనాన్స్ /అక్కౌంట్స్ టీంతో వర్క్ చేయాలి ఉంటుంది.
  • స్కిల్స్ : ఫైనాన్స్ ఫంక్షన్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఫైనాన్స్ ఆపరేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు Excel & గుడ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంటర్వ్యూ రౌండ్స్ : 1. Aptitude test & group Discussion, 2. Personal Interviews.

2. Business Development జాబ్ ట్రైనింగ్ :

  • జాబ్ రోల్ : Business Development Intern ఉద్యోగాలు.
  • జాబ్ ట్రైనింగ్ : 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
  • వర్క్ టైపు : ట్రైనింగ్ ఇచ్చి ఫుల్-టైమ్ ఉద్యోగాలు ఇస్తారు.
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
  • ట్రైనింగ్ లో జీతం : మొదటి నెల నుండి 25,000 నుంచి 40,000/- వరకు జీతం చెల్లిస్తారు.
  • తర్వాత జీతం : Rs 5 to 7 LPA జీతం చెల్లిస్తారు.
  • వర్క్ ఏం చేయాలి : మీరు సేల్స్, మార్కెటింగ్, ప్రోడక్ట్స్ టీంతో వర్క్ చేయాలి ఉంటుంది.
  • స్కిల్స్ : బిజినెస్ డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ ఉండాలి, మార్కెటింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు Excel & గుడ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంటర్వ్యూ రౌండ్స్ : 1. Aptitude test & group Discussion, 2. Personal Interviews.

3. Operations Intern జాబ్ ట్రైనింగ్ :

  • జాబ్ రోల్ : Operations Intern ఉద్యోగాలు.
  • జాబ్ ట్రైనింగ్ : 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
  • వర్క్ టైపు : ట్రైనింగ్ ఇచ్చి ఫుల్-టైమ్ ఉద్యోగాలు ఇస్తారు.
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
  • ట్రైనింగ్ లో జీతం : మొదటి నెల నుండి 25,000 నుంచి 40,000/- వరకు జీతం చెల్లిస్తారు.
  • తర్వాత జీతం : Rs 5.4 to 7 LPA జీతం చెల్లిస్తారు.
  • వర్క్ ఏం చేయాలి : బూకింగ్స్ & బిజినెస్ ఆపరేషన్ మీద పని చేయాల్సి ఉంటుంది. పోస్ట్-బుకింగ్, ఆపరేషన్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
  • గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు Excel & గుడ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంటర్వ్యూ రౌండ్స్ : 1. Aptitude test & group Discussion, 2. Personal Interviews.

అప్లై చేసే ప్రాసెస్ :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Finance Intern : Click Here

Business Intern : Click Here

Operations Intern : Click Here

Join Telegram Group Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *