Travclan Tech startup కంపెనీలో వివిధ రకాల ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Travclan Tech startup ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి..
📢Join Our Telegram Group :
1. HR Intern & Business Development Associate :
- జాబ్ రోల్ : బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలు.
- కంపెనీ పేరు :Travclan Tech startup ప్రైవేట్ లిమిటెడ్.
- వర్క్ : బిజినెస్ డెవలప్మెంట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- జీతం : Rs 5.4 to 7.5 LPA వరకు జీతం చెల్లిస్తారు.
- వర్క్ ఏం చేయాలి : కంపెనీ కి సబంధించిన బిజినెస్ అక్కౌంట్స్ నీ Manage చేయాల్సి ఉంటుంది.
- ఫైనాన్స్, మార్కెటింగ్, ప్రాడక్ట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : స్ట్రాంగ్ కంప్యూటర్ మరియు మార్కెటింగ్ స్కిల్స్ అనేది ఉండవలెను.
- ఇతర వివరాలు : నో టార్గెట్, నో సేల్స్, కస్టమర్ తో కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది.
- వర్క్ లొకేషన్ : ఢిల్లీ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూ ప్రాసెస్ : 1. Aptitude Test 2.Gruop Discussion, 3.Personal Interviews, 4.Offer Letter.
2. Android Developer :
- జాబ్ రోల్ : ఆండ్రోయిడ్ డెవెలపర్ ఉద్యోగాలు.
- జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- వర్క్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- జీతం : Rs 8 to 11.5 LPA జీతం చెల్లిస్తారు.
- కంపెనీ ఆఫర్ : బెస్ట్ డెవలప్మెంట్ టీంతో వర్క్ చేయాలి. బెస్ట్ మెంటర్, కెరీర్ గ్రోత్ ప్రొవైడ్ చేస్తుంది.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ ఉండాలి Java లేదా Kotlin మీద నాలెడ్జ్ ఉండాలి.
- స్ట్రాంగ్ డేటా స్ట్రక్చర్ స్కిల్స్, ఆండ్రోయిడ్ డెవలప్మెంట్ స్కిల్స్ మరియు స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అనేది ఉండాలి.
- వర్క్ లొకేషన్ : ఢిల్లీ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూ ప్రాసెస్ : 1. Aptitude Test 2.Gruop Discussion, 3.Personal Interviews, 4.Offer Letter.
ఇతర వివరాలు :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
📌HR Intern Link : Click Here
📌Business Development Link : Click Here
Android Developer : Click Here
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.