Private JobsWork From Home Jobs

Truecaller Company Work From Office Jobs 2025 |ఈ ఉద్యోగానికి ట్రైనింగ్ లో Rs.40,000/- జీతం చెల్లిస్తారు.

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Truecaller ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి సేల్స్ ఆపరేషన్ ఇంటర్న్షిప్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి సేల్స్ ఆపరేషన్ ఇంటర్న్షిప్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనం ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని, ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అవ్వాల్సి ఉంటుంది.

Join Our WhatsApp Group

👉విద్య అర్హతలు :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

  • ఫ్రెషర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యూయేట్, అండర్ గ్రాడ్యూయేట్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • 1+years సేల్స్ ఆపరేషన్, సేల్స్ డెవలప్మెంట్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెట్టర్ జాబ్ ఆపర్చునిటీ ఇస్తారు.

👉 జీతం :

ఈ ఉద్యోగానికి మీకు 12 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ సమయంలో మీకు వర్క్ ఏం చేయాలో నేర్పిస్తారు.

  • ట్రైనింగ్ లో జీతం Rs.40,000/Stipend ఇస్తారు.
  • 12 నెలలు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.

Also Read : Airport Job Vacancies 2025

👉వర్క్ & స్కిల్స్ :

  • రోజు వారి సేల్స్ ఆపరేషన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • సేల్స్ మరియు కస్టమర్ సక్సెస్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • కస్టమర్ పేమెంట్ ఇష్యూ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • వివిధ రకాల బిజినెస్ మరియు సేల్స్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • సేల్స్ ఆపరేషన్ టీంతో ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది.
  • బేసిక్ వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ ఎక్సెల్ అండ్ మైక్రోసాఫ్ట్ స్కిల్స్ ఉండవలెను.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకునే నాలెడ్జ్ ఉండవలెను.

👉వర్క్ లొకేషన్ :

మనం ముంబై ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ సమయం మరియు ట్రైనింగ్ తర్వాత ఫుల్ టైమ్ జాబ్ కూడా అదే ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

👉ఇతర వివరాలు :

  • మనం ఈ ఉద్యోగానికి వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
  • ఫుల్ టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా మీకు నేర్పిస్తారు.

👉అప్లై చేసే విధానం :

మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం.

  • Apply Link పైన క్లిక్ చేయండి.
  • మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification Link : Apply For This Job

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *