Uncategorized

తెలంగాణలో 78,842 రేషన్ కార్డులు రద్దు చేశారు | మీ రేషన్ కార్డ్ రద్దు అయిందో లేదో చెక్ చేసుకోండి వెంటనే.

మన తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ లో దాదాపుగా వాడుగా లేని 78,842 రేషన్ కార్డులను రద్దు చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇటీవల హైదరాబాద్, రంగా రెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాలో భారీగా రేషన్ కార్డులు రద్దు చేయడం జరిగింది.

కింద విధంగా ఫాలో అవ్వండి :

  1. ముందుగా మీరు రేషన్ కార్డ్ స్టేటస్ చూసుకోవడానికి https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. తర్వాత వెబ్సైట్ హోమ్ పేజీలో “FSC Search ” లేదా ” Ration Card Search ” ఎంపికపై క్లిక్ చేయండి.
  3. మీ FSC Reference Number లేదా రేషన్ కార్డు నెంబర్, జిల్లా వివరాలు సెలెక్ట్ లేదా ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.
  4. స్క్రీన్ పైన రేషన్ కార్డు స్టేటస్, కుటుంబ సభ్యుల వివరాలు, స్థానిక నవీకరణలు, స్థితి (Active/Dormant/Cancelled) స్పష్టంగా కనిపిస్తాయి.
  5. స్థానిక మీ సేవ కేంద్రం లేదా మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణంలో కూడా అడిగి తెలుసుకోవచ్చు.
  6. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన అఫిసియల్ వెబ్సైట్ ద్వారా చెక్ చేయండి.

📌Official Website : Click Here 👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *