TGSRTC లో 3,038 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ వెలువడనుంది |Latest RTC Job Notification 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంస్థ నుండి భారీగా జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
తెలంగాణ గవర్నమెంట్ యువతకు త్వరలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీస్ చేయనుంది. RTC లో ఉన్న వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు ఆఫీసర్ అన్నీ రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది.
పోస్ట్ వివరాలు :
తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లో మనకి మొత్తం 3,038 ఉద్యోగాలు భారీ నోటిఫికేషన్ రిలీస్ చేస్తారు. వివిధ వివిధ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు.
- డ్రైవర్ పోస్టులు
- శ్రామిక పోస్టులు
- ట్రాఫిక్
- మెకానికల్
- డెపో మేనేజర్
- అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్
- అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్
- సెక్షన్ ఆఫీసర్
- అక్కౌంట్ ఆఫీసర్
- మెడికల్ ఆఫీసర్
- ఇతర పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత :
ఈ ఉద్యోగాలను మీరు 10th, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ అర్హతతో మీరు ఈ ఉద్యోగాలను ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
జీతం (Salary) :
మీరు ఈ ఉద్యోగంలో చేరగానే Rs.19,000/- to Rs.40,000/- జీతం వరకు చెల్లిస్తుంది.
వయస్సు :
ఈ ఉద్యోగానికి సబంధించి కనిషం Age 18 to 40 ఉంటే సరిపోతుంది. దీనితోపాటు SC, ST, లకు 5 years, OBC లకు 3 years Age Relaxation ఉంటుంది.
అప్లై ప్రాసెస్ :
ఈ TSSRTC వారి Official Website ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవాలి ఉంటుంది. బేసిక్ నోటిఫికేషన్ వచ్చింది. మరిన్ని పూర్తి వివరాలు ముందు ముందు రిలీస్ చేస్తారు.
Iam satish from kakinada. I am interested field in APSRTC conductor type.
read the article