Urgent Requirement Job Openings in Ramji Film City |Direct Joining Jobs
ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Ramoji Film City ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Different Roles జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
Ramoji Film City లో మనకి వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి డైరెక్ట్ జాయినింగ్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- Catering Boys : 30
- Kitchen Helpers : 10
- Housekeeping : 10
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే 10th Pass (SSC) పాస్ అయితే చాలు ఈ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవచ్చు.
👉వయస్సు :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క వయస్సు Age: 19-35 మధ్య ఉండవలెను.
👉జీతం & బెనిఫిట్స్ :
- జీతం : 12,000 నుంచి 13,500/- వరకు చెల్లిస్తారు.
- Free Food & Accommodation.
👉పూర్తి వివరాలు :
- Immediately Joiner Call Us.
- Contact : 6302005876.
Join Telegram (Must) : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Hi sir
ee artile down lo miku apply link untundi apply
Hi sir
Madam
just read the article and apply Bro