Valuelabs కంపెనీలో జాబ్ ట్రైనింగ్ మరియు Stipend, Full-Time ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Valuelabs ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Market Research Intern జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
జాబ్ వివరాలు :
కంపెనీ పేరు : Valuelabs ప్రైవేట్ లిమిటెడ్.
జాబ్ రోల్ : మార్కెట్ రిసెర్చ్ ఇంటర్న్+ ఫుల్ టైమ్ ఉద్యోగాలు.
ట్రైనింగ్ సమయం : 6-12 నెలల పాటు ఉంటుంది.
మొత్తం : 6 ఉద్యోగాలు ఉన్నాయి.
వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
ట్రైనింగ్ లో జీతం : Rs 10,000/- చెల్లిస్తారు.
స్కిల్స్ : బిజినెస్ కమ్యూనికేషన్, ప్రెసెంటేషన్ స్కిల్స్, పవర్ పాయింట్ స్కిల్స్, మానేమెంట్ స్కిల్స్ వచ్చి ఉండాలి.
వర్క్ షిఫ్ట్ : Day షిఫ్ట్ ( 10am – 7 Pm).
విద్య అర్హత : ఏదైనా కాలేజీ నుండి ప్రస్తుతం చదువుతున్న లేదా పాస్ అయిన గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. డిగ్రీ/మాస్టర్ లో బిజినెస్, ఎకనమిక్స్, డాటా అనాలిటిక్స్ మరియు ఇతర బ్రాంచ్ లో పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
స్కిల్స్ : స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను. మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ Ms Office, Excel, Word, PowerPoint) స్కిల్స్ ఉండవలెను.
ఇంటరెస్ట్ ఫీల్డ్ : మార్కెట్ రిసెర్చ్, బిజినెస్ ఇంటెలిజన్స్ మరియు డాటా అనాలిటిక్స్.
వర్క్ : కాండక్ట్ రిసెర్చ్ ఆన్ ఇండస్ట్రి కంపెనీ, మార్కెట్ ట్రెండ్స్. ఇతర వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది.
Last Date : 10th April 2025.
అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
Apply Link : Click Here
Join Telegram Group Link : Click Here
Follow Instagram Job Page : Click Here
WhatsApp Job Page : Click Here