Private Jobs

Visakhapatnam Various Company Job Openings 2025 |వైజాగ్ లో ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ ప్రైవేట్ సంస్థ నుండి వివిధ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

1. SRI TECH Solutions :

  • జాబ్ రోల్ : US IT, డోమెస్టిక్ BDM, బెంచ్ సేల్స్, ఇంజనీరింగ్, అక్కౌంట్ మేనేజర్ క్లయింట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • విద్య అర్హత : ఏదైనా కాలేజీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
  • జీతం : పోస్టును బట్టి 20,000 నుంచి 50,000 వరకు చెల్లిస్తారు.
  • Experience : పోస్టును బట్టి 3-5 years పని అనుభవం ఉండాలి.
  • లొకేషన్ : విశాఖపట్నం.
  • Send Resume : hrdesk@sritechsolutions.com

2. Plizer Private Limited :

  • Walk in Interviews ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • జాబ్ రోల్ : జూనియర్/ అసిస్టెంట్ అసోసియేట్ మ్యానుఫ్యాక్చరింగ్ (Injectables).
  • విద్య అర్హత : ఏదైనా డిప్లొమా ఇంజనీరింగ్ & Bse డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • స్కిల్స్ : ఆపరేట్ ప్రొడక్షన్ మెషిన్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • Experience : 1 -6 years పాటు పని అనుభవం ఉండవలెను.
  • ఇంటర్వ్యూ తేది : 13th April 2025.
  • లొకేషన్ : Hotel Best western Ramachandra-Vizag # Medical center, Gajuwaka, Vizag.

3. Novel InfoTech Limited :

  • జాబ్ రోల్ : Multimedia Faculty ( Photoshop, Premier Pro, Illustrator & Corel Draw).
  • అర్హత : Freshers/Experience అర్హులు.
  • స్కిల్స్ : సంబంధించిన ఫీల్డ్ లో స్కిల్స్ అనేది ఉండాలి.
  • జీతం : పోస్టును బట్టి మంచి జీతం చెల్లిస్తారు.
  • Venue : Gajuwaka, Vizag, AP.
  • Send Resume : novelinfotechvizag@gmail.com

అప్లై చేసే ప్రాసెస్ :

  1. కంపెనీ Email Id కి Resume send చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Join Telegram Group Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *