Volvo Group India కంపెనీలో భారీగా జాబ్ ట్రైనింగ్ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Volvo Group India ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Spark Intern Program జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅Job Details :
కంపెనీ పేరు : Volvo Group India Limited.
జాబ్ ప్రోగ్రామ్ : Spark Intern Program ద్వారా భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
లొకేషన్ : బెంగళూరు, ఇండియా.
ట్రైనింగ్ సమయం : 9 నెలలు పాటు ఉంటుంది.
ట్రైనింగ్ జీతం : Rs. 32,500/- వరకు చెల్లిస్తారు.
ట్రైనింగ్ తర్వాత : ఫుల్-టైమ్ ఉద్యోగం ఇచ్చి 10-LPA జీతం చెల్లిస్తారు.
విద్య అర్హత : ఫ్రెషర్స్ స్టూడెంట్స్ B.Tech/ M.Tech పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
బ్రాంచ్ : ఇంజనీరింగ్ లో ఉన్న 20+ ప్రతి ఒక్క బ్రాంచ్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ట్రైనింగ్ : మీకు ఈ జాబ్ ట్రైనింగ్ లో ఇండస్ట్రి కి కావలసిన ప్రతి ఒక్క స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు మరియు రియల్ వరల్డ్ ప్రొజెక్ట్స్ మీద వర్క్ చేపిస్తారు.
స్కిల్స్ : స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
✅Apply Process :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
📌Apply Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.