VONAGE కంపెనీలో IT Services Technician Apprentice ఉద్యోగాలు 2025 | Apply Now!
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి VONAGE ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి IT Services Technician Apprentice (2024/2025) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📢Join Our Telegram Group
✅Job Overview :
జాబ్ పొజిషన్ : IT Services Technician Apprentice.
వర్క్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
ట్రైనింగ్ సమయం : 12 months apprenticeship position.
ట్రైనింగ్ : మీకు బెంగళూరు ఆఫీసు లోనే పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత : BE/ B.Tech in CSE, CS, IT, ECE & EEE.
పాస్ అవుట్ : మీరు 2024/2025 లో పాస్ అయ్యి ఉండవలెను.
Also Read : AAI ఎయిర్పోర్టు లో ఉద్యోగాలు
జాయినింగ్ : మీరు ఫుల్ టైమ్ అప్రింటీస్ గా 16th July 2025 నాడు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
మార్కులు : మీకు ఓవర్ అల్ గా GPA 6.5 OR above ఉంటే చాలు.
స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్ ఉండవలెను.
ఇతర స్కిల్స్ : Team Player, Problem solving, Attention to Detail and Technical skills.
బెనిఫిట్స్ : Job Training, Career Development, Hands on experience, Remuneration.
జీతం : 12 months Apprenticeship position paying INR 30,000 per month.
✅Hiring Process :
Application Stage : అప్లై లింకు క్లిక్ చేసి మీ యొక్క పూర్తి వివరాలు ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.
Initial Filtering : మీ రెస్యూమే పూర్తి గా HR Team వాళ్ళు చూస్తారు.
TA Screening : సెలెక్ట్ అయిన వాళ్ళకి మిగితా ఇంటర్వ్యూ రౌండ్స్ నిర్వహిస్తారు.
Virtual/Online evaluation : టెక్నికల్ ఇంటర్వ్యూ/ ఫైనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.
✅Apply Process :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
Apply Now : Click Here👇
Join Telegram Job Page (Must) : Click Here 👇
Follow us on Instagram Job Page : Click Here👇